Kumbam Anil Kumar Reddy
@kumbamaniloffl
Member of Legislative Assembly (MLA), Bhongir
ID: 1732654608944877568
07-12-2023 06:54:02
1,1K Tweet
279 Followers
7 Following
ఈరోజు జూబ్లిహిల్స్ ఎన్నికలపై జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి Ponguleti Srinivasa Reddy రెడ్డి, సియం సలహాదారులు Vem Narender Reddy గార్లతో పాల్గోన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు .
ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రసమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖమంత్రి Ponguleti Srinivasa Reddy గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి Revanth Reddy గారిని వారి నివాసంలో కలిసి నవంబర్ 7 న హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే తన కుమారుడు శ్రీరాం రెడ్డి వివాహా ఆహ్వాన పత్రికను అందజేసారు..
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు డిప్యూటి సియం Bhatti Vikramarka Mallu గారిని వారి నివాసంలో కలిసి నవంబర్ 7 న హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే తన కుమారుడు శ్రీరామ్ రెడ్డి వివాహా ఆహ్వాన పత్రికను అందజేసారు..
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన Mohammed Azharuddin గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
చిరకాల మిత్రునితో ఆత్మీయ ఆలింగనం నవంబర్ 7న హైటెక్స్ లో తన కుమారుని వివాహానికి హాజరు కావాలని ఏపీ మాజీ సీఎం YS Jagan Mohan Reddy గారిని బెంగుళూరులో వారి నివాసంలో కలిసి ఆహ్వానించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు.
భీమలింగం శివయ్యకు గుడి కట్టేందుకు సీఎం Revanth Reddy రూ.2కోట్లు మంజూరు చేసినట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన చేస్తానని సీఎం రేవంత్ భీమ లింగం శివయ్య సాక్షిగా చెప్పారు. అలాగే సంగం వద్ద బ్రిడ్జ్ కట్టడానికి రూ.47 కోట్లు మంజూరు చేశారు.
*ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి కుమారుని వివాహంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సమేతంగా హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు* Revanth Reddy
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు శ్రీరామ్ పెళ్లి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy