ASK ✊🏻✌🏻2.0🌈🎉🥇
@jupiter1648653
Mana Telangana ❤️✊🏻✌🏻
ID: 1672585369446154246
24-06-2023 12:40:14
24,24K Tweet
284 Takipçi
303 Takip Edilen
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై కొత్త ట్రిబ్యునల్ కోరేందుకు సిద్ధమవుతోంది. మన వాటా 968 టీఎంసీల నికర జలాలకు అదనంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గోదావరి మిగులు జలాల్లో 600 టీఎంసీ వాటా కోసం పోరాటం చేయండి. 968 టీఎంసీల నికర జలాలకు సరిపెట్టకండి🙏 Uttam Kumar Reddy Revanth Reddy
నీ అయ్య సొమ్మా.. రేవంత్ రెడ్డి! గోదావరిలో 1,000 టీఎంసీ లు ఇచ్చి, కృష్ణాలో 500 టీఎంసీ లు ఇచ్చి, మిగతావి వాడుకోండి అని చెప్పడానికి నువ్వెవడివి? తెల్వకపోతే తెలుసుకొని మాట్లాడు.. మీ అజ్ఞానం, మూర్ఖత్వంతో తెలంగాణ నష్టపోతుంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru 🔥
ఆదిత్యనాథ్ దాస్‌ని ఆనాడు సుప్రీం కోర్ట్ హెచ్చరించింది : Harish Rao Thanneeru
Arvind Dharmapuri దగాకోరు పూజేపీ...........
Telugu Scribe అందుకే........ అనేది