Jhansi Nationalist🇮🇳 (@jhansi_in) 's Twitter Profile
Jhansi Nationalist🇮🇳

@jhansi_in

Central working committee member ABVP, Former State Secretary @ABVPTelangana| Fulltimer at @ABVPVoice| Former NEC Member| 🔸Student Power Nation's Power

ID: 1413774377544413184

calendar_today10-07-2021 08:18:08

1,1K Tweet

2,2K Followers

45 Following

Jhansi Nationalist🇮🇳 (@jhansi_in) 's Twitter Profile Photo

.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు 77వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం నడి రోడ్డుపైన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.

సినిమా ఇండస్ట్రీలో 750 కి పైగా సినిమాలలో నటించి తనదైన శైలిలో సినిమా రంగంలో పేరు సంపాదించచిన గౌ. కోటా శ్రీనివాస్ రావు గారు మరణించడం బాధాకరం... *వారి పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలని ఆ భగవంతుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 💐💐🙏🙏 ఓం శాంతి 🪔🪔

Jhansi Nationalist🇮🇳 (@jhansi_in) 's Twitter Profile Photo

Soumyashree Bisi, coordinator of Baleswar Division National Art Forum, who has been directly or indirectly treated for mental and physical torture by #NSUI, #BJD for a long time, has passed away prematurely today. Praying to Lord Jagannath for his immortal soul's well being. OS

Soumyashree Bisi, coordinator of Baleswar Division National Art Forum, who has been directly or indirectly treated for mental and physical torture by #NSUI, #BJD for a long time, has passed away prematurely today. Praying to Lord Jagannath for his immortal soul's well being.
OS
Jhansi Nationalist🇮🇳 (@jhansi_in) 's Twitter Profile Photo

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శంషాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. Revanth Reddy

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శంషాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. 
<a href="/revanth_anumula/">Revanth Reddy</a>
Jhansi Nationalist🇮🇳 (@jhansi_in) 's Twitter Profile Photo

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు✊

Jhansi Nationalist🇮🇳 (@jhansi_in) 's Twitter Profile Photo

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో ఘన విజయం సాధించిన ABVP✌🏻🚩 భారత్ మాతాకీ జై

Jhansi Nationalist🇮🇳 (@jhansi_in) 's Twitter Profile Photo

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐🙏