Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profileg
Jagane Kavali Siddham

@JaganeKavali

టార్గెట్ 175,
2024 ఎన్నికల్లో జగనన్నని మరోసారి సీఎం చేసేందుకు వైసీపీ సైనికులంతా ఏకం కావాలి. జగనన్నకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం జగనే కావాలి పేజిని ఫాలో అవ్వండి

ID:1547523298052870145

linkhttps://jaganekavali.com/ calendar_today14-07-2022 10:08:42

10,7K Tweets

2,7K Followers

31 Following

Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

అవ్వాతాతల పెన్షన్లు ఆపిన చంద్రబాబు N Chandrababu Naidu అవ్వాతాతలపై చంద్రబాబు కుట్ర ఇలా

పింఛన్ కి సంబంధించి రాష్ట్రంలో ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు నెలకొని ఉంది ? అసలు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది ? దీనంతటికి కారణం ఎవరు?
తెలుసుకోవాలనుకుంటున్నారా ? పూర్తి వివరాలు ఈ వీడియో లో …

ఓడిపోతామనే…

account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

చంద్రబాబు చేసిన కుట్రల వలన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

చంద్రబాబు చేసిన కుట్రల వలన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు #PensionersVsTDP #YSRPensionKanuka #TDPAntiPoor #YSJaganAgain #TDPJSPBJPCollapse #TDPAgainstVolunteers #EndOfTDP #VoteForFan
account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

పెన్షన్‌దారులు తప్పక చూడాల్సిన వీడియో

చంద్రబాబు N Chandrababu Naidu నీకు సిగ్గు లేదా..! నువ్వు చేసిన నిర్వాకం చూడు

account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న లబ్ధిదారులు

చంద్రబాబు N Chandrababu Naidu నీకు సిగ్గు లేదా..! నువ్వు చేసిన నిర్వాకం చూడు

పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న లబ్ధిదారులు చంద్రబాబు @ncbn నీకు సిగ్గు లేదా..! నువ్వు చేసిన నిర్వాకం చూడు #PensionersVsTDP #YSRPensionKanuka #TDPAntiPoor #YSJaganAgain #TDPJSPBJPCollapse #TDPAgainstVolunteers #EndOfTDP
account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

YSRCP Star Campaigners! 💫

సామాన్యులే మన పార్టీ స్టార్ క్యాంపెయినర్లు.

account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

చంద్రబాబు నీకు సిగ్గు లేదా

ఇన్నాళ్లు జగనన్న YS Jagan Mohan Reddy వల్ల అవ్వాతాతల ఇంటికే వచ్చిన పెన్షన్..

చంద్రబాబు N Chandrababu Naidu ఎన్నికల కమిషన్ కి చేసిన ఫిర్యాదుతో అవ్వాతాతలకు మళ్లీ చంద్రబాబు నాటి రోజులు వచ్చాయి.

పెన్షన్ కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న అవ్వాతాతలు..

ఇన్నాళ్లు జగనన్న @ysjagan వల్ల అవ్వాతాతల ఇంటికే వచ్చిన పెన్షన్.. చంద్రబాబు @ncbn ఎన్నికల కమిషన్ కి చేసిన ఫిర్యాదుతో అవ్వాతాతలకు మళ్లీ చంద్రబాబు నాటి రోజులు వచ్చాయి. పెన్షన్ కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న అవ్వాతాతలు.. #PensionersVsTDP #YSRPensionKanuka #YSJaganAgain…
account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

అవ్వాతాతలకు అండగా ఉంది ఎవరు? Part-1

మాకు నిజాయితీగా పెన్షన్ ఇచ్చిన వారికే మా ఓటు అంటున్న అవ్వాతాతలు.

account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

ఏం సిగ్గు లేని మనిషివి నువ్వు చంద్రబాబు N Chandrababu Naidu .. నీ వల్ల అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ ఈ ఎండల్లో తిరిగేలా చేస్తున్నావు.. వాళ్ల ఉసురు తగులుతుంది నీకు కచ్చితంగా..

account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

అనర్గళమైన ఇంగ్లీషుతో ఆశ్చర్యపర్చిన చిన్నారి | AP Government School Students Speaking Fluent English

నాడు ఇంగ్లీషు మీడియం అంటే ఓ కల. నేడు ఇంగ్లీషు మీడియం చదువులతో ప్రపంచాన్ని ఏలే స్థాయికి చేరారు మన ప్రభుత్వ బడుల చిన్నారులు

account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

జగనన్న హయాంలో బడులు మారాయి. ప్రభుత్వ బడుల్లో కార్పోరేట్ స్థాయి విద్య అందుతుండటంతో ప్రతి ఒక్క తల్లిదండ్రుల నోట మా నమ్మకం నువ్వే జగన్

account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

పౌష్టికాహారం రుచికరం.. జగనన్న గోరుముద్ద పిల్లలకు ఓ వరం...

account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

చంద్రబాబు మానిఫెస్టోకు మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసిన మోడీ 😆

చంద్రబాబు మానిఫెస్టోకు మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసిన మోడీ 😆 #EndOfTDP #TDPJSPBJPCollapse #VoteForFan
account_circle
Jagane Kavali Siddham(@JaganeKavali) 's Twitter Profile Photo

దద్దరిల్లిన బొబ్బిలి
సీఎం జగన్ బొబ్బిలి సిద్ధం రోడ్ షోకి భారీగా జనం హాజరు

దద్దరిల్లిన బొబ్బిలి సీఎం జగన్ బొబ్బిలి సిద్ధం రోడ్ షోకి భారీగా జనం హాజరు #Bobbili #CMYSJagan #JaganKosamSiddham #VoteForFan #VoteForYSRCP #ApPolitics #YSJaganAgain #YSRCPTarget175 #YSRCPWinning
account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తా అన్నావ్‌గా N Chandrababu Naidu. రూ.14,205 కోట్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా Telugu Desam Party?

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

రైతు రుణమాఫీపై మొదటి సంతకం అన్నావ్‌గా N Chandrababu Naidu.
రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తూ 2014లో సంతకం చేశావా? ఫొటో ఉంటే కాస్త షేర్ చెయ్ Telugu Desam Party!

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

ఇంటింటికీ ఓ ఉద్యోగం అన్నావ్.. ఇవ్వడం చేతగాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నావ్.. ఆ తర్వాత ఏం చేశావో కాస్త డీటైల్‌గా ప్రజలకి చెప్పు N Chandrababu Naidu, Telugu Desam Party

account_circle