🦋Jaganannarajyam 🦋(@JaganAnnaRajyam) 's Twitter Profileg
🦋Jaganannarajyam 🦋

@JaganAnnaRajyam

🎶HR Manager 🎶 🇮🇳😊.. Soldier of Beloved 🇸🇱People CM 🦋@YSJagan🙏🏻🦋💙🤍💚🥰ప్రజలకోసం ప్రతిక్షణం మన #JaganAnnaRajyam 🙋🏻‍♀️

ID:1134368965168254976

linkhttps://instagram.com/jaganannarajyam?igshid=hwyg7yu9yl0k calendar_today31-05-2019 08:00:11

18,2K Tweets

3,4K Followers

241 Following

Follow People
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి!

సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి!

తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి!

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

ఆనాడు వైయస్ఆర్ గారు ఇచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంతో చదువుకుని ఇప్పుడు ఐటీ ఉద్యోగం చేస్తున్నా

ఇప్పుడు సీఎం YS Jagan Mohan Reddy గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తున్నారు




account_circle
🦋Jaganannarajyam 🦋(@JaganAnnaRajyam) 's Twitter Profile Photo

ఫ్యాన్ గుర్తు కి ఓటు వేయండి ....😊
దుమ్ము దులపండి ... 👌
బుడ్డోడు సూపర్ 😎

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

విశేష పూజలు, జాగరణతో ఓంకారస్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

account_circle
Priyanka(@PriyAswika) 's Twitter Profile Photo

నాలుగేళ్లలో అక్క చెల్లెమ్మలు వైఎస్సార్ చేయూత పధకం ద్వారా 18,750 కోట్లు లబ్ది చేకూరనుంది .

account_circle
నేను విన్నాను నేను ఉన్నాను(@NenuUnnanu) 's Twitter Profile Photo

ఫ్యాన్ గుర్తుకు ఓట్ వేద్దాం ...

సుపరిపాలన ను మన గడప ముంగిట తీసుకువద్దాం


account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

On , I salute the many undaunted & resilient women from Andhra Pradesh who have braved all odds & carved a niche for themselves in various fields. On this day, let us pledge to end gender discrimination & provide equal & fair opportunities to all.

account_circle
🦋Jaganannarajyam 🦋(@JaganAnnaRajyam) 's Twitter Profile Photo

ఆమె....🥰
బంధాలకు బహుమానం,
ఆనందాలకు నిలయం,
బాధ్యతలకు బంధనం,
ఆత్మీయతకు ఆవాసం,
అనురాగానికి అమృతం,
కుటుంబానికి ఆధారం.

స్త్రీ శక్తిని గుర్తించండి; స్త్రీ ని గౌరవించండి..
ప్రపంచ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు...

account_circle
🦋Jaganannarajyam 🦋(@JaganAnnaRajyam) 's Twitter Profile Photo

నువ్వే అంతా... అనుకునే వాళ్లకు దేవుడు అవుతాడు ...

నువ్వు ఎంత... అనుకునే వాళ్లకు నియంత అవుతాడు ...

Dictator ... Warrior ... Saviour...
జననేత సీఎం జగనన్న 🙏🏻 YS Jagan Mohan Reddy 😎

account_circle