Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile
Purnachandra Rao Jujjavarapu

@jprpurnachandra

By profession Director General of Police |Inspired by hon'ble Behenji @Mayawati.Working as coordinator of Bahujan Samaj Party(BSP),Andhra Pradesh.Views personal

ID: 1757306334054395904

linkhttps://youtube.com/@JPRpurnachandra?si=KwpLRQQvG6sezFV7 calendar_today13-02-2024 07:31:53

693 Tweet

1,1K Takipçi

31 Takip Edilen

Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

బీసిల రాజ్యాధికారం కోసం చేసే పోరాటానికి మరొక ముందడుగు ఈ బీసీల రచయితల సమాఖ్య ఆవిర్భావం. జూలూరి గౌరీశంకర్ గారికి ఇతర రచయిత నాయకులకు జై భీమ్ జై ఫూలే! ⁦ALL INDIA OTHER BACKWARD CLASSES ASSOCIATION⁩ ⁦T. Chiranjeevulu IAS

బీసిల రాజ్యాధికారం కోసం చేసే పోరాటానికి మరొక ముందడుగు ఈ బీసీల రచయితల సమాఖ్య ఆవిర్భావం. జూలూరి గౌరీశంకర్ గారికి ఇతర రచయిత నాయకులకు జై భీమ్ జై ఫూలే! ⁦<a href="/AIOBCAOFFICIAL/">ALL INDIA OTHER BACKWARD CLASSES ASSOCIATION</a>⁩ ⁦<a href="/TChiranjeevuluI/">T. Chiranjeevulu IAS</a>⁩
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

మహనీయురాలు రమాబాయి అంబేద్కర్ గారి స్ఫూర్తి తో మహిళా బహుజన ఉద్యమంలో పాల్గొనడమే వారికి మనమిచ్చే గొప్ప నివాళి! జై భీమ్ జై ఫూలే

మహనీయురాలు రమాబాయి అంబేద్కర్ గారి స్ఫూర్తి తో మహిళా బహుజన ఉద్యమంలో పాల్గొనడమే వారికి మనమిచ్చే గొప్ప నివాళి! జై భీమ్ జై ఫూలే
Raja Shekhar (@rajas968) 's Twitter Profile Photo

UttarandhraNow Mp,mla లు కమ్మోళ్ళు అంటా ఓటు మాత్రం తెలుగోళ్లు అందరు వెయ్యాలంట తు మీ బతుకులు చెడ ఏం పుటకరా మీది అమెరికాకి కూడా కులం పట్టుకెళ్లి నాశనం చేసేశారు చివరికి అక్కడ కూడా కుల నిరోధక చట్టం చేయవలసి వచ్చింది 😞. చైనా వాళ్ళు టెక్నాలజీ వెంట పడుతుంటే నీలాంటోళ్ల వలన ఇండియా ఇలా ఉంది మాదార్చొద్😡

Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

నల్ల చొక్కాల ఉద్యమానికి పోలీస్ పర్మిషన్ అక్కర్లా! అమరావతి రైతులకు ఇచ్చినట్టు వైజాగ్ స్టీల్ బీసీ రైతులకు నిర్వాసితులకు భూమి ఇవ్వాలి జై భీమ్ జై ఫూలే

నల్ల చొక్కాల ఉద్యమానికి పోలీస్ పర్మిషన్ అక్కర్లా! 
అమరావతి రైతులకు ఇచ్చినట్టు వైజాగ్ స్టీల్ బీసీ రైతులకు నిర్వాసితులకు భూమి ఇవ్వాలి జై భీమ్ జై ఫూలే
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

నక్కపల్లి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ మంత్రిని కలిసిన బాబు , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపామనే రూపాయి ఖర్చులేని ఆర్డర్ ఎందుకు తేలేదు? మెడికల్కాలేజీల ప్రైవేటికరణ ఆపమని కోటి సంతకాల ఉద్యమం చేసిన జగన్ , విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ముక్కోటి సంతకాల ఉద్యమం ఎందుకు చేయటల్లా?

JPR Sainyam (@jpr_sainyam) 's Twitter Profile Photo

*ఆహ్వానం* హైదరాబాద్ మీడియా సెంటర్, డౌన్ టౌన్ మాల్ లో మహనీయుడు *భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి* వర్ధంతి ఫిబ్రవరి *17వ తేదీ*, *ఉదయం 11:00 గంటలకు* నిర్వహించబడుతున్న సందర్భంగా మీరు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం.

*ఆహ్వానం*
హైదరాబాద్ మీడియా సెంటర్, డౌన్ టౌన్ మాల్ లో మహనీయుడు  *భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి* వర్ధంతి 
ఫిబ్రవరి *17వ తేదీ*, *ఉదయం 11:00 గంటలకు*
నిర్వహించబడుతున్న సందర్భంగా
మీరు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

జోహార్ కర్పూరి ఠాకూర్! జోహార్… జోహార్… #భారతరత్న_కర్పూరి_ఠాకూర్

జోహార్ కర్పూరి ఠాకూర్!
జోహార్… జోహార్…
#భారతరత్న_కర్పూరి_ఠాకూర్
JPR Sainyam (@jpr_sainyam) 's Twitter Profile Photo

బీజేపీ బండి సంజయ్ బీసీ హిందువులకు అన్నం పెట్టడా?|Dr.J.Purnachandra Rao,IPS(Retd)AIBSP National Coordinator Purnachandra Rao Jujjavarapu All India Bahujan Samaj Party Bandi Sanjay Kumar

JPR Sainyam (@jpr_sainyam) 's Twitter Profile Photo

బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్|Dr.J.Purnachandra Rao, IPS(Retd)AIBSP National Coordinator

బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్|Dr.J.Purnachandra Rao, IPS(Retd)AIBSP National Coordinator
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

ఆహ్వానం హైదరాబాద్ మీడియా సెంటర్, డౌన్ టౌన్ మాల్ లో 4th ఫ్లోర్ లో 424 హాల్ లో మహనీయులు సంత్ గాడ్గే బాబా గారి జయంతి ఫిబ్రవరి 23వ తేదీ, ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడుతున్న సందర్భంగా మీరు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. డా. జే. పూర్ణచంద్ర

ఆహ్వానం
హైదరాబాద్ మీడియా సెంటర్, డౌన్ టౌన్ మాల్ లో 4th ఫ్లోర్ లో 424 హాల్ లో మహనీయులు సంత్ గాడ్గే బాబా గారి జయంతి 
ఫిబ్రవరి 23వ తేదీ, ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడుతున్న సందర్భంగా
మీరు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
మనస్ఫూర్తిగా కోరుతున్నాం.

డా. జే. పూర్ణచంద్ర
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

దేవుడి దర్శనం కోసం వెళ్లిన రజక ( చాకలి) కుల ఆడపడుచులపై దాడి చేసిన రెడ్డి కుల సర్పంచ్ పై నాగర్ కర్నూల్ పోలీస్ చర్య తీసుకోవాలి పసిబిడ్డ ఉసురు తీసిన సర్పంచ్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. బీసీ రక్షణ చట్టం తేవాలని ఉద్యమిద్దాం. జై భీమ్ జై ఫూలే ⁦All India OBC Students Association (AIOBCSA)⁩ ⁦AIOBCSA (Telangana)

దేవుడి దర్శనం కోసం వెళ్లిన రజక ( చాకలి) కుల ఆడపడుచులపై దాడి చేసిన రెడ్డి కుల సర్పంచ్ పై నాగర్ కర్నూల్ పోలీస్ చర్య తీసుకోవాలి పసిబిడ్డ ఉసురు తీసిన సర్పంచ్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. బీసీ రక్షణ చట్టం తేవాలని ఉద్యమిద్దాం. జై భీమ్ జై ఫూలే ⁦<a href="/aiobcsa/">All India OBC Students Association (AIOBCSA)</a>⁩ ⁦<a href="/ts_aiobcsa/">AIOBCSA (Telangana)</a>⁩