
Telangana Congress
@inctelangana
Official Twitter handle of Telangana Pradesh Congress
ID: 2766625136
25-08-2014 14:58:09
62,62K Tweet
186,186K Followers
160 Following

సొంత ఇల్లు ఉండాలన్నది పేదల కల, ఆ కల సాకారంలో నేను ఒక వారధిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను.. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం, లబ్ధిదారుల సంతోషమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం. Telangana CMO Revanth Reddy #indirammaindlu #indirammahousingscheme #prajapalana

సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు Bomma Maheshkumar goud



గురు పౌర్ణమి సందర్భంగా తెలంగాణ కరాటే ఛాంపియన్లను సన్మానించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. Bomma Maheshkumar goud


కబ్జకోరుల పట్ల హైడ్రా అంకుశం అవుతుంది.. చెరువులను కాపాడి తీరుతాం . Revanth Reddy



యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..! Revanth Reddy Tummala Nageswar Rao






కేటీఆర్ కు సీఎం మాస్ వార్నింగ్ మందుల సామేలు మామూలోడు కాదన్న రేవంత్ రెడ్డి గారు Revanth Reddy



