Tirumandas Naresh Goud
@goudnareshbrs
Telangana Agitator,Politics,Social Service
views are Personal,
ID: 3201771956
17-05-2015 11:27:08
40,40K Tweet
13,13K Followers
716 Following
కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, లక్ష కోట్లు వృథా అయ్యాయని దుష్ప్రచారం చేసిన కాంగ్రెసోళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే ఇవ్వాళ మల్లన్న సాగర్ లోకి 21 టీఎంసీల నీళ్లు ఎలా వచ్చాయి❓ కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru ఫైర్ 🔥
కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి వాటర్ డైవర్షన్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru
చిట్టి నాయుడు సోషల్ మీడియా ఫెకుడు టీం ఈ వీడియో చూడాలి పేకుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినంక కూడా సిగ్గు శరం లేకుండా ఇంకా ఎందుకురా అబద్ధాలు చెబుతున్నారు ముఖ్యంగా నువ్వు చూడు రా లుచ్చా Revanth Sainyam Telangana
Take Care brother #BharatRatnaPV