Seshi Reddy Gogi Red (@gogiseshi) 's Twitter Profile
Seshi Reddy Gogi Red

@gogiseshi

ID: 2543110148

calendar_today03-06-2014 09:03:35

8,8K Tweet

130 Followers

276 Following

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం నుంచి ఇంటరాక్టివ్ ప్యానల్స్ వరకు సకల సౌకర్యాలు కల్పించడంతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు. #YSJaganForQualityEducation #YSJaganAgain #AndhraPradesh

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

కుప్పం గడ్డ.. వైయస్‌ఆర్‌సీపీ అడ్డా🔥✊🏻 #YSJaganForKuppam #YSJaganAgain #EndOfTDP

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

చంద్రబాబు ను నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే - బత్తిన రాము, విజయవాడ తూర్పు జనసేన సీనియర్ నేత. #TDPJSPAlliance #JSP #PawanKalyan #UANow

Prabhakar (@dprprr) 's Twitter Profile Photo

రాజ్యాన్ని గెలిస్తే రాజు అవుతాడేమో గాని.. జనాన్ని గెలిచి రాజన్న బిడ్డ అయ్యాడు YS Jagan Mohan Reddy అన్న. అందుకే #AndhraPadesh ప్రజలు #YSJaganAgainIn2024 అంటున్నారు YSR Congress Party Y V Subba Reddy #EndOfTDP

రాజ్యాన్ని గెలిస్తే రాజు అవుతాడేమో గాని..
జనాన్ని గెలిచి రాజన్న బిడ్డ అయ్యాడు YS Jagan Mohan Reddy అన్న.

అందుకే #AndhraPadesh  ప్రజలు  #YSJaganAgainIn2024  అంటున్నారు
YSR Congress Party Y V Subba Reddy #EndOfTDP
Prabhakar (@dprprr) 's Twitter Profile Photo

సినిమాల్లో నటించినంత సులభం కాదు రాజకీయాలు. ఒక్కడే 10మందిని కొట్టడటం కాదు రాజకీయం అంటే. పేదతనాన్ని అర్ధం చేసుకునే అర్దతఉండాలి,పేదవారికి మంచి చేయాలనీ మంచి గుణం ఉండాలి Pawan Kalyan గారు.అదిమీకు లేదు. YS Jagan Mohan Reddy అన్నకు ఉంది కాబట్టే #AndhraPadesh ప్రజలు #YSJaganAgainIn2024 అంటున్నారు

సినిమాల్లో నటించినంత సులభం కాదు రాజకీయాలు. ఒక్కడే 10మందిని కొట్టడటం కాదు రాజకీయం అంటే.
పేదతనాన్ని అర్ధం చేసుకునే అర్దతఉండాలి,పేదవారికి మంచి చేయాలనీ మంచి గుణం ఉండాలి Pawan Kalyan  గారు.అదిమీకు లేదు.

YS Jagan Mohan Reddy అన్నకు ఉంది కాబట్టే #AndhraPadesh ప్రజలు  #YSJaganAgainIn2024 అంటున్నారు
🎨and🎼 aficionado/ always for JAGANANNA (@pratyu87) 's Twitter Profile Photo

ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని troll చేసిన వాళ్ళందరూ ఇటు రండమ్మా ఒకసారి........😡😡😡

Vizag - The City Of Destiny (@justice_4vizag) 's Twitter Profile Photo

రాజధానిపై పవన్ కళ్యాణ్ ఎలా మాట మారుస్తున్నాడో చూడండి నాడు : కేవలం అమరావతి చుట్టే అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ & ప్రకాశం లాంటి వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది నేడు : షణ్ముఖ వ్యూహంలో భాగంగా కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి #Amaravati #AmaravatiScam

Amar Amar (@amarballa2) 's Twitter Profile Photo

డబ్బు లేని రాజకీయం చేస్తా అంటూ 10yrs వచ్చేసరికి డబ్బు లేకుండా రాజకీయం చేయలేం అందుకే నేను పొత్తులో సీట్లు వదులుకొని డబ్బు బాగా ఉన్న వారికి ఇస్తున్నాను అని చెప్పటం జనసేన కి ఉన్న ఆత్మగౌరవం, పొగరు, సిగ్గు అన్ని వదులుకుంటే తప్ప ఇలా చెప్పడం కష్టం

𝐌𝐚𝐧𝐨𝐣 𝐘𝐒𝐉 (@2029ysj) 's Twitter Profile Photo

దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ YSRCP మాత్రమే 🔥🔥🔥 -సీఎం జగన్

Nagur Shaik (@nagursh39974719) 's Twitter Profile Photo

ఇక్కడ ఉన్నది జగన్.. చంద్రబాబు పవన్ కాదు..!! #CMYSJagan #YSJaganAgain #JaganannaOnceMore #EndOfTDP #EndOfJSP

Jagananna Connects (@jaganannacncts) 's Twitter Profile Photo

మరో 45 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పండి.. "జగన్ చెప్తే చేస్తాడు.. చెప్పే ముందు ఒకటికి నలుగుసార్లు ఆలోచిస్తాడు.. చేయగలిగిందే చెప్తాడు చెప్పిందే చేస్తాడు" అని చెప్పండి! - సీఎం వైయస్ జగన్ 👌🏻♥️ #CMYSJagan #Siddham #VoteForFan #APWithYSRCP #YSJaganAgain