Anil Eravathri
@eanil_inc
Chairman - TG Mineral Development Corporation | Former Government Whip - United AP Assembly (2012-14) | Former MLA of Balkonda, Telangana (2009-14)
ID: 145448948
http://anileravathri.com 19-05-2010 00:49:51
977 Tweet
2,2K Followers
51 Following
“నమస్తే ” తెలంగాణలో… కంటిన్యూగా… దేశంలోని కాంగ్రెస్ సర్కారులే లక్ష్యంగా ఎందుకు కథనాలు వస్తాయి…!? కర్నాటక… హిమాచల్ ప్రదేశ్… తెలంగాణ… ప్రభుత్వాలే వాళ్ల లక్ష్యం ఎందుకవుతున్నాయి…!? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు టార్గెట్ కావు..!!? ఎవరైనా చెప్పగలరా..!? Revanth Reddy
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా ఎంపికైన… శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్ గారికి…Bomma Maheshkumar goud హృదయపూర్వక అభినందనలు. మీ నాయకత్వంలో… కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో… మరింత బలోపేతం అవుతుందని… ప్రజా సమస్యల పరిష్కారంలో… పార్టీకి - ప్రభుత్వానికి మధ్య…
ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ… గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ… రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! #GaneshChaurthi #GaneshUtsav2024 Revanth Reddy
బీసీ కమిషన్ చెర్మన్ గా నియమితులైన నిరంజన్ గారు ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. ఈసందర్బంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది... Revanth Reddy Telangana CMO Bhatti Vikramarka Mallu
రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేని … జాతి ఉనికిలో ఉన్నా లేనట్లే… పద్మశాలీల నుండి… నాయకత్వం తయారు కావాలి. Telangana CMO Revanth Reddy Bhatti Vikramarka Mallu Tummala Nageswar Rao
పద్మశాలీ అంటే… సమాజహిత శీలి. ఈ తెలంగాణ కోసం… నికార్సైన త్యాగం చేసిన… కొండా లక్ష్మణ్ బాపు… మన జాతికి ఆదర్శం. Telangana CMO Revanth Reddy Bhatti Vikramarka Mallu
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి… చెరువుల పరిరక్షణకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. “LAKE MAN OF TELANGANA” గా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. Telangana CMO Revanth Reddy Telangana Congress
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది... Pocharam Srinivas Reddy Telangana CMO Revanth Reddy
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది... Telangana CMO Revanth Reddy Bomma Maheshkumar goud