Congress for Telangana
@Congress4TS
Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️
ID:1444659609000611849
https://instagram.com/congress4ts 03-10-2021 13:44:38
14,2K Tweets
29,5K Followers
238 Following
Congress MP Candidate Ranjith Reddy eating food in the Car, During the Election Campaign.
విశ్రమిoచే వీలు లేదు... విరామo అంతకంటే లేదు.
ఎన్నికలు వస్తాయి... పోతాయి. ప్రతినిత్యం చేయాల్సింది ప్రజా సేవ!
ఇదే నా ప్రమాణం... ప్రతిజ్ఞ!
చెయ్యి - చేవెళ్ల - రంజిత్
#RanjithReddy
•
మునుగోడును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.
-- కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
#Komatireddy
• Komatireddy Raj Gopal Reddy
KCR....
Let's have a discussion at the Martyrs Stupa on May 9.
మే 9న అమరవీరుల స్థూపం వద్ద చర్చ పెడదాం రా..
కేసీఆర్ నువ్వు పెట్టిన కుంపటి మర్చిపోయినవా, దమ్ముంటే మే9న అమరవీరుల స్థూపం కాడికి రా, సోయి లేని కేసీఆర్ తప్పుడు ప్రచారాలు ఆపు.
-- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
#RevanthReddy
నా పేరు రామసహయం అండి... నేను రాముని భక్తున్నే.
- ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి
My name is Rama Sahayam... I am a devotee of Lord Rama.
- Khammam MP candidate Raghuram Reddy
Ponguleti Srinivasa Reddy
Hero Venkatesh to campaign for the Khammam Congress candidate on May 7th.
మే7న ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి హీరో వెంకటేష్
రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ తన తండ్రి హీరో వెంకటేష్ ప్రచారానికి రానున్నట్లు కూతురు ఆశ్రిత తెలిపారు.
• Ponguleti Srinivasa Reddy
• Venkatesh Daggubati
పట్టువదలని విక్రమార్కుడిలా ప్రజాసేవ చేసిన నాయకుడు రంజిత్ రెడ్డి... చేవెళ్ల గడ్డ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న.!
-- బండ్ల గణేష్
#Chevella #RanjithReddy
• Dr Ranjith Reddy
• BANDLA GANESH.
మే5న అదిలాబాద్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ.
-- మంత్రి సీతక్క
Rahul Gandhi's public meeting in Adilabad on May 5th.
-- Minister Seethakka
#Seethakka Danasari Seethakka
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ మధ్యలో చిట్టి అందించిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు
MLA PremSagar Rao presented the note in the middle of Chief Minister Revanth Reddy's speech
#RevanthReddy
• Revanth Reddy
10 సంవత్సరాలుగా మల్లన్నది అలుపెరుగని పోరాటం.
-- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
#Komatireddy
• Komatireddy Venkat Reddy
మే 7న కడపలో జరగనున్న వైస్ షర్మిల ఎన్నికల ప్రచార బహిరంగ సభకు హాజరుకానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
Congress Leader Rahul Gandhi to attend YS Sharmila election campaign meeting to be held in Kadapa on May 7
#RahulGandhi #YSSharmila
ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు.
Teenmar Mallanna has filed nomination as Congress MLC candidate for K-W-N Graduate Constituency.
#TeenmarMallana
• Iam with Teenmar Mallanna