District Collector, YSR District, Kadapa (@collectorkadapa) 's Twitter Profile
District Collector, YSR District, Kadapa

@collectorkadapa

ID: 1204347632748920832

calendar_today10-12-2019 10:30:36

2,2K Tweet

5,5K Takipçi

7 Takip Edilen

District Collector, YSR District, Kadapa (@collectorkadapa) 's Twitter Profile Photo

వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని యర్రగుంట్లలో ఉన్న ఇండియన్ సిమెంట్స్ లిమిటెడ్ (ICL) ప్లాంట్‌లో కార్మికులు మరియు సంస్థ నిర్వహణ మధ్య ఇటీవల ఏర్పడిన విభేదాల పరిష్కారానికి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించిన గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు.

కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు ఈ నెల 19వ తేదీన ఉ.7 గం.ల నుండి ఉ.8 గం.ల వరకు ప్రత్యేకించి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు.

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో నిర్వహించిన మాక్ డ్రిల్. PMO India Narendra Modi CMO Andhra Pradesh N Chandrababu Naidu Lokesh Nara Ministry of Ayush Ministry of Health PIB India Kadapa smart city #CollectorKadapa #Yogandhra2025 #KadapaUpdates #Jammalamadugu #YsrKadapaDistrict

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో నిర్వహించిన మాక్ డ్రిల్.

PMO India
Narendra Modi
CMO Andhra Pradesh
N Chandrababu Naidu Lokesh Nara Ministry of Ayush Ministry of Health PIB India
Kadapa smart city
#CollectorKadapa #Yogandhra2025 #KadapaUpdates #Jammalamadugu #YsrKadapaDistrict
District Collector, YSR District, Kadapa (@collectorkadapa) 's Twitter Profile Photo

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా, పెండ్లిమర్రి మండలం గంగన్నపల్లి గ్రామంలో నిర్వహించిన మాక్ డ్రిల్. Ministry of Ayush Ministry of Health PMO India Narendra Modi CMO Andhra Pradesh N Chandrababu Naidu Lokesh Nara #CollectorKadapa #Yogandhra2025 #InternationalYogaDay #KadapaUpdates #YsrKadapaDistrict #AndhraPradesh

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా, పెండ్లిమర్రి మండలం గంగన్నపల్లి గ్రామంలో నిర్వహించిన మాక్ డ్రిల్.
Ministry of Ayush Ministry of Health PMO India Narendra Modi
CMO Andhra Pradesh N Chandrababu Naidu Lokesh Nara
#CollectorKadapa #Yogandhra2025 #InternationalYogaDay
#KadapaUpdates #YsrKadapaDistrict #AndhraPradesh
District Collector, YSR District, Kadapa (@collectorkadapa) 's Twitter Profile Photo

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా, బి. కోడూరు మండలం నందు నిర్వహించిన మాక్ డ్రిల్. Ministry of Ayush Ministry of Health PMO India Narendra Modi CMO Andhra Pradesh N Chandrababu Naidu Lokesh Nara #CollectorKadapa #Yogandhra2025 #InternationalYogaDay #KadapaUpdates #YsrKadapaDistrict #AndhraPradesh

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా, బి. కోడూరు మండలం నందు నిర్వహించిన మాక్ డ్రిల్.

Ministry of Ayush Ministry of Health PMO India Narendra Modi
CMO Andhra Pradesh N Chandrababu Naidu Lokesh Nara
#CollectorKadapa #Yogandhra2025 #InternationalYogaDay
#KadapaUpdates #YsrKadapaDistrict #AndhraPradesh
District Collector, YSR District, Kadapa (@collectorkadapa) 's Twitter Profile Photo

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా, యర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలో నిర్వహించిన మాక్ డ్రిల్. Ministry of Ayush Ministry of Health PMO India Narendra Modi CMO Andhra Pradesh N Chandrababu Naidu Lokesh Nara #CollectorKadapa #Yogandhra2025 #InternationalYogaDay #KadapaUpdates #YsrKadapaDistrict #AndhraPradesh

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా, యర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలో నిర్వహించిన మాక్ డ్రిల్.

Ministry of Ayush Ministry of Health PMO India Narendra Modi
CMO Andhra Pradesh N Chandrababu Naidu Lokesh Nara
#CollectorKadapa #Yogandhra2025 #InternationalYogaDay
#KadapaUpdates #YsrKadapaDistrict #AndhraPradesh
District Collector, YSR District, Kadapa (@collectorkadapa) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ఉత్సవ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు ప్రజలను కోరారు. Narendra Modi N Chandrababu Naidu Lokesh Nara Ministry of Ayush

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ఉత్సవ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు ప్రజలను కోరారు.
Narendra Modi
N Chandrababu Naidu
Lokesh Nara
Ministry of Ayush
District Collector, YSR District, Kadapa (@collectorkadapa) 's Twitter Profile Photo

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21న వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఉ.5:30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యలు కండి..కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. - జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి CMO Andhra Pradesh

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21న వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఉ.5:30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యలు కండి..కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం.

- జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి

CMO Andhra Pradesh