Gedela Chaitanya
@chaitujsp
Politician, Pathapatnam MLA Contestant, @JanaSenaParty. @PawanKalyan is everything to me.
ID: 2417085672
29-03-2014 07:12:12
4,4K Tweet
29,29K Followers
228 Following
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, మూడవ రోజు సభలో గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రసంగించి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ప్రజలకు అందిస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan Lok Bhavan, Andhra Pradesh
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. - రూ. 2 కోట్లు విరాళంగా అందించి మొదటి సభ్యత్వాన్ని తీసుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వారిని "ఉద్యమి - సాధక్ - ప్రదాత"లుగా వర్గీకరించి ఇకనుండి ఈ రకంగా పిలుస్తామని
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి సభ్యత్వం నమోదు చేసుకుని ₹2 కోట్ల విరాళం అందించిన JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు. పార్టీ శ్రేణులను మూడు రకాలుగా విభజించిన జనసేనాని * ఉద్యమి - పార్టీ సభ్యత్వం తీసుకున్న జనసైనికులు, వీరమహిళలు * సాధక్ -
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో నావికా దళ విన్యాసాలు తిలకిస్తున్న గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా
పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారిని వారి కుటుంబ సభ్యులని దూషించినప్పుడు ఎటు పోయింది మీ సంస్కారం, మీ పశ్చాత్తాపం… ? Mr. అంబటి Ambati Rambabu I think you were busy with Sanju or sukku… JanaSena Party Manohar Nadendla Naga Babu Konidela