BRS Party Sircilla
@brssircilla
Live news updates BRS Party Sircilla Constituency
ID: 1584172907877789696
23-10-2022 13:20:55
11,11K Tweet
1,1K Takipçi
5 Takip Edilen
వేములవాడ జాతర గ్రౌండ్ ఏరియాలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం... ప్రభుత్వం తీరుపై స్థానికుల, రాజన్న భక్తుల ఆగ్రహం BRS Party KTR Telangana Congress AadiSrinivas CHALMEDA LAKSHMI NARSIMHA RAO MC Vemulawada
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనాలను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిలిపివేసి, నిరాశ మిగిల్చిన సర్కార్ నిర్వాకంపై మండిపడుతున్న సుదూర ప్రాంతాలను నుండి వచ్చిన భక్తులు.. Telangana Congress Konda Surekha Revanth Reddy AadiSrinivas KTR CHALMEDA LAKSHMI NARSIMHA RAO
సిరిసిల్ల పట్టణంలోని రోడ్లపైనా, ప్రధాన మురికి కాలువల సమీపంలో చెత్త, పిచ్చి మొక్కలతో చిన్నచిట్టడివిలా తయారై, దుర్గంధం వెదజల్లుతున్నా చెత్తపై చిత్తశుద్ధి కరువైన సర్కార్ దృష్టి పడక ఇబ్బంది పడుతున్న స్థానికులు.. MC Sircilla KTR BRS Party CDM_RajannaSircilla Telangana Congress
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రహరీలు లేక భద్రత లేని బడులకు పంపాలంటేనే భయాందోళన. కాంగ్రెస్ సర్కార్ వెంటనే చొరవ చూపి విద్యార్థులకు తగిన రక్షణ గోడ కట్టాలని తల్లిదండ్రుల విన్నపాలు.. Telangana Congress Revanth Reddy CDM_RajannaSircilla BRS Party KTR