Nagarjuna Pokuri (@bhattuuuu) 's Twitter Profile
Nagarjuna Pokuri

@bhattuuuu

ID: 1781339727679156224

calendar_today19-04-2024 15:11:38

222 Tweet

10 Followers

37 Following

VB (@mr_violentboy) 's Twitter Profile Photo

Present Andhra Pradesh lo perfect politician ante Pawan Kalyan eh Example for Perfect Politician 👍 Okkati kuda Nijam cheppadu Okkasari kuda maata meda nilabadaledu

Nani (@ravanaroy) 's Twitter Profile Photo

నా నమ్మకం నిజం అయితే పోస్టల్ బ్యాలెట్ లో కూడా మనమే ముందు ఉంటాం... ఉద్యోగస్తులకు కూడా తెలుసు చంద్రబాబు ఎలాంటి వాడో...

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు. ప్రజల తరపున పోరాడతాం, ఖచ్చితంగా మళ్లీ తిరిగి లేస్తాం.

𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@ysj2024) 's Twitter Profile Photo

YSR కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు!! మా పార్టీ పోరాటాల నుండి వచ్చింది పార్టీ. ~ అనిల్ కుమార్

जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) 's Twitter Profile Photo

కేకే అనే అతను సర్వేనే చేయలేదు .. ఫలితాల తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా అదే నెంబర్ ని అతనితో ముందుగానే ఎగ్జిట్ పోల్ లాగా చెప్పించారు .. ఇదే పని చాలామందితో ఎగ్జిట్ పోల్ రూపంలో చెప్పించారు . ..

Bhavani Reddy (@bhavani575) 's Twitter Profile Photo

బాబోయ్....ఈ లిరిక్స్ ఏంటి రా... హట్ టచ్చింగ్ 🙏 రాసిన వాళ్ళ కు🙏పాడిన వాళ్ళ కు 🙏💚💚💚💚💚💚💚💚💚

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

k rama divakara redd (@ramadivakara) 's Twitter Profile Photo

దయచేసి అందరూ చూడాల్సిన వీడియో జగన్ గారిని మల్లి ముఖ్యమంత్రి చేద్దామా .

Nag Mama Rocks (@sravanpk4) 's Twitter Profile Photo

Basic difference between Nag and rest of the actors in TFI For the same reason "Anna Pant este mass, shirt este mass, look Este mass, ninchunte mass, madatedithe mass Inkevaraina chaala kastapadali ease tho teppiyadam impossible #Nagarjuna 👑👑👑

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు YS Jagan Mohan Reddy ‌ను తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు.

Anitha Reddy (@anithareddyatp) 's Twitter Profile Photo

టీడీపీ & జేడీయూ తమ పార్టీలను & ఎంపీలను కాపాడుకోవాలనుకుంటే, స్పీకర్ కుర్చీ తీసుకోండి... లేదంటే నెలరోజుల్లో టీడీపీ & జేడీయూ పార్టీలు ఛిన్నాభిన్నం అవుతాయి. టీడీపీ పార్టీ వాళ్లు ఈవీఎం లను ఎలా మార్చి గెలిచారో బయట పెడతారు బిజేపీ. - శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే #NarendraModi