థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile
థింక్ బిగ్

@bnr1974

సంక్షేమాంధ్ర ఆయన పథం!
సువర్ణాంధ్ర ఆయన శపథం!

ID: 1277180627939471361

calendar_today28-06-2020 10:03:18

24,24K Tweet

9,9K Followers

4,4K Following

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

తిరుమల లడ్డు వ్యవహారం రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు అని నిరూపించుకోవాలి అంటే రాష్ట్రంలో హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుండీ తప్పించాల్సిందే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సిఎం చంద్రబాబు గారికి హిందువుల సూచన. #PoliticalHindus #FreeHinduTemples #AndhraPradesh

తిరుమల లడ్డు వ్యవహారం రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు అని నిరూపించుకోవాలి అంటే రాష్ట్రంలో హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుండీ తప్పించాల్సిందే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సిఎం చంద్రబాబు గారికి హిందువుల సూచన.

#PoliticalHindus #FreeHinduTemples #AndhraPradesh
థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

ప్రపంచంలో ఎవ్వరూ అండగా నిలువకపోయినా ధైర్యంగా,ఐక్యమత్యంగా నిలబడ్డ బంగ్లా హిందువులు. నిజాయతీ గా చెప్పాలంటే భారతీయ సెక్యులర్ వాదులు ఎవ్వరూ వారి కోసం ఒక చిన్న కొవ్వొత్తి కూడా వెలిగించలేదు. ఈ ఊచకోత భారతదేశంలో తప్ప తక్కిన ఉపఖండంలో ఎక్కడా మైనారిటీల కు రక్షణ లేదని మరోసారి నిరూపించింది.

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల గురించి జాతీయ మీడియా ప్రశ్న. #YSRCP

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

తిరుమల లడ్డూ కల్తీ విషయంలో నిజ నిర్ధారణ జరగాలి. తప్పిదస్తులకు శిక్ష పడాలి. మతాన్ని రాజకీయాలకు వాడటం కూటమి నేతలు మానుకోవాలి. - మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి గారు.

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

రాజ్యసభ సభ్యుడి పదవి వల్ల ఇతని స్థాయి తగ్గిందంట. ప్రధాన మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఏమైనా ఇచ్చారా?😃 BJP ANDHRA PRADESH #YSRCP

రాజ్యసభ సభ్యుడి పదవి వల్ల ఇతని స్థాయి తగ్గిందంట.

ప్రధాన మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఏమైనా ఇచ్చారా?😃
<a href="/BJP4Andhra/">BJP ANDHRA PRADESH</a> 
#YSRCP
థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

నా మతం హిందూ మతం. నా ఇజం జగనిజం. పదివేల మంది ఆత్మీయులకు వందనం! కోటానుకోట్ల జగనీయులకు అభివందనం! #YSRCP #YSJaganMohanReddy

నా మతం హిందూ మతం.
నా ఇజం జగనిజం. 

పదివేల మంది ఆత్మీయులకు వందనం!
కోటానుకోట్ల జగనీయులకు అభివందనం!
#YSRCP 
#YSJaganMohanReddy
థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

రాజకీయాలు కాదు నటనే నా తొలి ఆప్షన్. నటుడిగానే సంతోషంగా ఉన్నాను. - జూనియర్ ఎన్టీఆర్. #AndhraPradesh #Devara #JrNTR

Ambedkar (@ambedkarg007) 's Twitter Profile Photo

సంపద సృష్టిలో భాగం..💦💦.. కూటమి ప్రభుత్వంలో విరివిగా దొరుకుతున్న డ్రగ్స్, గంజాయి..💦💦.. వీడియో: వైజాగ్ పూర్ణామార్కెట్..

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగమ్ ౹ జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ ౹ రావణ దర్ప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 🚩🙏శుభ సోమవారం🙏🚩 #లింగాష్టకం

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చిన దుర్ఘటన. వైయస్సార్ జిల్లా వేముల మండలం కొత్తపల్లి వీఆర్ఎ నరసింహులు దుర్మరణం. భార్య సుబ్బలక్ష్మమ్మ కు తీవ్ర గాయాలు. పోలీసుల అదుపులో నిందితుడు బాబు. పేలుడు పదార్థాలు అంత సులభంగా ఎలా దొరుకుతున్నాయి? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? #SaveAPFromTDP

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

కూటమి పార్టీల నేతల మధ్య కొట్లాట. ఆదోని అభివృద్ధి గాలికి. సంక్షేమ పథకాల అమలు లో వైఫల్యం. మెడికల్ కాలేజి పనులు నిలిపివేత. కొత్త మునిసిపాలిటీ కాంప్లెక్స్ పనులు నిలిపివేత. ఎమ్మెల్యే డా.పార్థసారథి గారికి ఇదే మొదటి,చివరి ఎమ్మెల్యే పదవి అంటున్న ప్రజలు. #SaveAPFromKutami #YSRCP

కూటమి పార్టీల నేతల మధ్య కొట్లాట. 
ఆదోని అభివృద్ధి గాలికి. 

సంక్షేమ పథకాల అమలు లో వైఫల్యం.
మెడికల్ కాలేజి పనులు నిలిపివేత.
కొత్త మునిసిపాలిటీ కాంప్లెక్స్ పనులు నిలిపివేత.

ఎమ్మెల్యే డా.పార్థసారథి గారికి ఇదే మొదటి,చివరి ఎమ్మెల్యే పదవి అంటున్న ప్రజలు.
#SaveAPFromKutami 
#YSRCP
Ambedkar (@ambedkarg007) 's Twitter Profile Photo

చంద్రబాబు రాజకీయ జీవితం!.. రాజకీయ వ్యబిచార యాత్ర!.. - కొలికపూడి శ్రీనివాసరావు.. టీడీపీ ఎమ్మెల్యే, తిరువూరు..

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

కత్తులతో మీడియా ప్రతినిధుల మీద దాడికి ప్రయత్నించిన ఇసుక మాఫియా. నిడదవోలు మండలం పదలపర్రు లో అనధికారిక ఇసుక ర్యాంప్ నుంచి ఇసుక తరలిస్తున్నారని మీడియాకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. ర్యాంప్ దగ్గర వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల పై దాడికి యత్నం. పోలీసుల రంగ ప్రవేశం.

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

108,104 అంబులెన్సుల పట్ల నిర్లక్ష్య వైఖరి. బిల్లులు కూడా అప్ లోడ్ చేయని పరిస్థితి. ఏప్రిల్ నుంచి బిల్లులు పెండింగ్. నిర్వహణా సంస్థ కు రూ.104 కోట్ల బకాయీలు. #SaveAPFromKutami #YSRCP

108,104 అంబులెన్సుల పట్ల నిర్లక్ష్య వైఖరి.

బిల్లులు కూడా అప్ లోడ్ చేయని పరిస్థితి.

ఏప్రిల్ నుంచి బిల్లులు పెండింగ్.

నిర్వహణా సంస్థ కు రూ.104 కోట్ల బకాయీలు.
#SaveAPFromKutami 
#YSRCP
థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ కలిపారన్న చంద్రబాబు ఆరోపణలపై విచారణ కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్స్ దాఖలు. ఈరోజు విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే.వి.విశ్వనాథన్ ధర్మాసనం. #AndhraPradesh #TTD

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

అనంతపురం ఎస్పీ జగదీష్ గారిని కలిసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాపై ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు. చట్టపరమైన హక్కులను పోలీసులే ఉల్లంఘిస్తే ఎలా? మాజీ ఎమ్మెల్యే అయిన తనను తాడిపత్రిలోకి అనుమతించాలని ఎస్పీ గారికి వినతి.

థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

ఇంటిపోరుతో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి సతమతం. మూడు నెలలకే నియోజకవర్గ బీజేపి లో అసమ్మతి. చిత్తూరు తెలివితేటలు మా దగ్గర వద్దు అంటున్న బీజేపి నేత ప్రకాష్ జైన్. #YSRCP

ఇంటిపోరుతో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి సతమతం.

మూడు నెలలకే నియోజకవర్గ బీజేపి లో అసమ్మతి.

చిత్తూరు తెలివితేటలు మా దగ్గర వద్దు అంటున్న బీజేపి నేత ప్రకాష్ జైన్. 
#YSRCP
థింక్ బిగ్ (@bnr1974) 's Twitter Profile Photo

విశాఖపట్నంలో గంజాయి చాక్లెట్ల కలకలం. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాన్ షాపులో స్కూల్,కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా చాక్లెట్లు విక్రయం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాన్ షాపుపై దాడి చేసి నిర్వాహకుడు మనోజ్ కుమార్ చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు133 గంజాయి చాక్లెట్ల స్వాధీనం.