>> జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి రావడం ఎంతో సంతోషమైన పరిణామం
>> ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు కోసం ప్రజలందరూ కూటమికి ఓటేసి ఆశీర్వదించాలి
NDA కూటమికి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు!
#HelloAP_ByeByeYCP👋
#VoteForGlass | #VoteForNDA☝️
#AllianceForABetterFuture✊