YSR Congress Fans (@ysrcongressfans) 's Twitter Profile
YSR Congress Fans

@ysrcongressfans

ID: 256138483

calendar_today22-02-2011 18:53:45

72 Tweet

1,1K Takipçi

31 Takip Edilen

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

ప్రశ్నిస్తానని పదేపదే చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఎన్నడూ ప్రశ్నించనే లేదు. చంద్రబాబు సర్కారుపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా కీలకమైన ఏ సందర్భంలోనూ పవన్‌ కల్యాణ్‌ స్పందించలేదు.

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

బాబు గూటి చిలకే పవన్‌. టీడీపీ సర్కారు వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా సాగుతున్న పవన్‌. తప్పు చేస్తే ప్రశ్నిస్తానంటూ నాలుగేళ్లు నిశ్శబ్దంగా పవన్‌ కల్యాణ్‌. కీలకమైన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మౌనం. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందుగా మొదలైన పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు

బాబు గూటి చిలకే పవన్‌.
టీడీపీ సర్కారు వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా సాగుతున్న పవన్‌.
తప్పు చేస్తే ప్రశ్నిస్తానంటూ నాలుగేళ్లు నిశ్శబ్దంగా పవన్‌ కల్యాణ్‌.
కీలకమైన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మౌనం.
ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందుగా మొదలైన పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు
Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

దాగుడు మూతలు దాగవులే! ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే పవన్‌ లక్ష్యం. సర్కారు అరాచకాలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు. సొంత ప్రయాజనాల కోసమే ప్రతిపక్షనేతపై విమర్శలు. ప్రతిపక్షనేతపై పవన్‌ విమర్శల వెనక చంద్రబాబు. ఎన్నికలకు ముందే చంద్రబాబుకు జనసేన తాకట్టు. facebook.com/sakshitv/video…

Manvitha (𝕾𝖚𝖒𝖆) (@manvidad) 's Twitter Profile Photo

కొంత మంది ఎదవలు నాలుగేళ్ళు వాళ్ళ పార్టనర్ తో కాపురం చేసి ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆడుతూ జగన్ పోరాడలేదు చూపియండి అని మొరుగుతున్నారు. వారికోసమే ఈ వీడియో జులై 2015లోనే కాకినాడ SEZ ఇస్స్యు పై YS Jagan Mohan Reddy పోరాటం Full Video youtube.com/watch?v=5idslQ…

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదరి కొనుగోలు చేసిన చంద్రబాబు తెలంగాణలో నీతులు చెప్తున్నారు - వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదరి కొనుగోలు చేసిన చంద్రబాబు తెలంగాణలో నీతులు చెప్తున్నారు - వైఎస్‌ జగన్‌
Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

సిక్కోలులో జన ఉప్పెన. చిలకపాలెం బహిరంగసభకి పోటెత్తిన జనం.

Manvitha (𝕾𝖚𝖒𝖆) (@manvidad) 's Twitter Profile Photo

JanaSena Party Pawan Kalyan పచ్చ నాయకులు, పచ్చ మీడియా శ్రీరెడ్డిని అడ్డు పెట్టుకుని నీ తల్లిని విమర్శిస్తే ఒక నాయకుడిగా అది తప్పు అని ప్రశ్నించాడు, సాక్షిని అండగా నిలిపాడు YS Jagan Mohan Reddy. మగతనం ఉందా, పౌరుషం ఉందా అని మాట్లాడటం పాలసీ ఐతే అది నీ సంస్కారం. నీ వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపాడు నీ ఇంట్లో ఆడవారిని కాదు

<a href="/JanaSenaParty/">JanaSena Party</a> <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> పచ్చ నాయకులు, పచ్చ మీడియా శ్రీరెడ్డిని అడ్డు పెట్టుకుని నీ తల్లిని విమర్శిస్తే ఒక నాయకుడిగా అది తప్పు అని ప్రశ్నించాడు, సాక్షిని అండగా నిలిపాడు <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a>. మగతనం ఉందా, పౌరుషం ఉందా అని మాట్లాడటం పాలసీ ఐతే అది నీ సంస్కారం. నీ వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపాడు నీ ఇంట్లో ఆడవారిని కాదు
Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతాం: నిరుద్యోగ యువత.

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నా మిత్రుడు. జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తాను: అసదుద్దీన్ ఒవైసీ

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా.. లెజెండరీ నటుడు మమ్ముట్టీ వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్న 'యాత్ర' సినిమా ఫిబ్రవరి 8న యాత్ర రిలీజ్‌ చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్‌ అవుతోంది. #Yatra #YatraFromFeb8

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా.. లెజెండరీ నటుడు మమ్ముట్టీ వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్న 'యాత్ర' సినిమా ఫిబ్రవరి 8న యాత్ర రిలీజ్‌ చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్‌ అవుతోంది. 
#Yatra #YatraFromFeb8
Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

కపట సూత్రధారీ.. ఎందుకో ఈ ఆక్రోశం. ఏపీకి హైకోర్టు తరలింపు జగన్‌పై కేసుల విచారణలో జాప్యానికేనట! జగన్‌ను కోర్టుల చుట్టూ తిప్పించాలన్నదే అసలు ఆలోచనా! కేసులు త్వరగా విచారణకు రాకుండా చేయవచ్చన్నదే ఆంతర్యమా? జగన్‌ రాజకీయ జీవితాన్ని సమాధి చేసేందుకు కుటిల యత్నం. facebook.com/sakshitv/video…

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి దేవుడు. ఆ దేవుని కుమారుడు జగన్. ఇండియాలో ఇప్పటివరకు నేను చూసిన పాదయాత్రల్లో ఏ పాదయాత్రకు ఇంత రెస్పాన్స్ లేదు. అప్పుడెప్పుడో గాంధీగారి పాదయాత్రకు వచ్చారేమో. లక్కీగా జగన్ కూడా జనాలకు కమ్యూనికేట్ చేయగలగుతున్నారు. తండ్రి కంటే గొప్ప స్పీకర్ - ఉండవల్లి

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

మొత్తం పాదయాత్ర జరిగిన రోజులు: 341. పాదయాత్ర సాగిన నియోజకవర్గాలు: 134. పాదయాత్ర సాగిన మొత్తం గ్రామాలు: 2,516. పాదయాత్ర సాగిన మండలాలు: 231. పాదయాత్ర సాగిన మున్సిపాలిటీలు: 54. పాదయాత్ర సాగిన కార్పొరేషన్లు: 8. ఆత్మీయ సమ్మేళనాలు: 55. బహిరంగ సభలు: 124. #PrajaSankalpaYatra

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

జగన్‌ అనే నేను.. అప్నా టైమ్‌ ఆయేగా... వైఎస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యాలకు.. ‘జైబోలో ఆజాదీ’ అంటూ సాగే ఫుల్‌జోష్‌ వీడియోను దర్శకుడు మహి వి రాఘవ్‌ విడుదల చేశారు. ‘అప్నా టైమ్‌ ఆయేగా’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

వైఎస్‌ జగన్‌పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో (రాజకీయ ప్రత్యర్థులు) రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉంది. మాకు వచ్చిన ఎవిడెన్స్‌ (ఆధారాలు) మేరకే చార్జిషీట్‌లో పొందుపర్చాము. దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమే. రూ.లక్ష కోట్లయితే కానే కాదు - జేడీ లక్ష్మీనారాయణ

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

వైఎస్‌ జగన్‌పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసి.. ఎవరో రాజకీయంగా వాడుకుని ఉంటే దానికి మేమేమీ చేయలేము - ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో జేడీ లక్ష్మీనారాయణ

YSR Congress Fans (@ysrcongressfans) 's Twitter Profile Photo

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్‌ రాష్ట్ర ప్రజలకు... హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను - వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్‌ రాష్ట్ర ప్రజలకు... హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను - వైఎస్‌ జగన్‌
Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

వైఎస్‌ జగన్‌ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధిరాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని.. #JaganAneNenu