@ysjagan
Chief Minister, Andhra Pradesh
calendar_today08-01-2015 08:26:55
1,3K Tweets
2,6M Followers
10 Following
1 month ago
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన చేసిన పోరాటం వల్లే నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.