YJR (@yjrambabu) 's Twitter Profile
YJR

@yjrambabu

Entertainment Editor - @tv5newsnow. Movie critic, Traveller. RTs are not endorsed.

ID: 140788989

linkhttps://www.facebook.com/yj.rambabu calendar_today06-05-2010 11:12:07

4,4K Tweet

3,3K Followers

1,1K Following

YJR (@yjrambabu) 's Twitter Profile Photo

కన్నప్ప – రివ్యూ 👉 ఫస్ట్ హాఫ్ స్లో గా ఉన్నా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. 👉 సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో విష్ణు చాలా బాగా నటించాడు. 👉 మోహన్ బాబు, మోహన్ లాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. 👉 ప్రభాస్ ను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించినప్పుడే విష్ణు సక్సెస్ సాధించాడు. Y J R

కన్నప్ప – రివ్యూ
👉 ఫస్ట్ హాఫ్ స్లో గా ఉన్నా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.
👉 సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో విష్ణు చాలా బాగా నటించాడు.
👉 మోహన్ బాబు, మోహన్ లాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
👉 ప్రభాస్ ను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించినప్పుడే విష్ణు సక్సెస్ సాధించాడు.
Y J R
Telugu Film Journalists Association (@filmjournalists) 's Twitter Profile Photo

Wishing the visionary producer Sahu Garapati garu a very Happy Birthday ❤️ May this year bring more cinematic milestones and massive blockbusters 💥 Shine Screens #HappyBirthdaySahuGarapati #HBDSahuGarapati #TFJA

Wishing the visionary producer Sahu Garapati garu a very Happy Birthday ❤️

May this year bring more cinematic milestones and massive blockbusters 💥

Shine Screens
#HappyBirthdaySahuGarapati #HBDSahuGarapati #TFJA
Telugu Film Journalists Association (@filmjournalists) 's Twitter Profile Photo

Wishing the dynamic and talented Kiran Abbavaram a very Happy Birthday ✨ May this year bring you blockbuster success and endless joy with #KRamp & #ChennaiLoveStory 💥 #HappyBirthdayKiranAbbavaram #HBDKiranAbbavaram #TFJA

Wishing the dynamic and talented Kiran Abbavaram a very Happy Birthday ✨

May this year bring you blockbuster success and endless joy with #KRamp & #ChennaiLoveStory 💥

#HappyBirthdayKiranAbbavaram #HBDKiranAbbavaram #TFJA
Telugu Film Journalists Association (@filmjournalists) 's Twitter Profile Photo

Sending warm birthday wishes to Dynamic Producer Naga Vamsi garu 🎉 Hope your day is as amazing as your work in cinema ✨ Sithara Entertainments #Kingdom #HappyBirthdayNagaVamsi #HBDNagaVamsi #TFJA #MassJathara

Sending warm birthday wishes to Dynamic Producer Naga Vamsi garu 🎉

Hope your day is as amazing as your work in cinema ✨

Sithara Entertainments #Kingdom
#HappyBirthdayNagaVamsi #HBDNagaVamsi #TFJA #MassJathara
YJR (@yjrambabu) 's Twitter Profile Photo

* తెలంగాణలో హరిహర వీరమల్లు సినిమా టికెట్‌ ధరల పెంపు. * ఈ నెల 23న ప్రీమియర్‌ షోకు తెలంగాణ సర్కార్‌ అనుమతి. * ప్రీమియర్‌ షో టికెట్‌ * ధర రూ.600గా నిర్ణయం * మల్టీప్లెక్స్‌ టికెట్‌ ధర రూ.200 వరకు పెంపు. * సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.150 వరకు పెంపు. Pawan Kalyan

* తెలంగాణలో హరిహర వీరమల్లు సినిమా టికెట్‌ ధరల పెంపు.
* ఈ నెల 23న ప్రీమియర్‌ షోకు తెలంగాణ సర్కార్‌ అనుమతి.
* ప్రీమియర్‌ షో టికెట్‌
* ధర రూ.600గా నిర్ణయం
*  మల్టీప్లెక్స్‌ టికెట్‌ ధర రూ.200 వరకు పెంపు.
* సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.150 వరకు పెంపు.
Pawan Kalyan
YJR (@yjrambabu) 's Twitter Profile Photo

"కింగ్ డమ్" – ట్రైలర్ రివ్యూ 👉 డైరెక్టర్ గౌతమ్, విజయ్ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు ఉన్నాడు. 👉 అనిరుధ్ బి.జి.ఎమ్. అదుర్స్. 👉 ట్రైలర్ తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. జూలై 31న విడుదల. Sithara Entertainments Vijay Deverakonda Naga Vamsi Anirudh Ravichander

"కింగ్ డమ్" – ట్రైలర్ రివ్యూ
👉 డైరెక్టర్ గౌతమ్, విజయ్ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు ఉన్నాడు.
👉 అనిరుధ్ బి.జి.ఎమ్. అదుర్స్.
👉 ట్రైలర్ తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు.
జూలై 31న విడుదల.
Sithara Entertainments Vijay Deverakonda Naga Vamsi Anirudh Ravichander
YJR (@yjrambabu) 's Twitter Profile Photo

కింగ్ డమ్ – రివ్యూ 👉విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడు. 👉 ఫస్ట్ హాఫ్ స్పీడ్ గా ఉంది, సెకండ్ హాఫ్ స్లో గా వెళ్ళినా క్లైమాక్స్ బాగుంది. 👉ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. 👉 ఫ్యామిలీ తో కలసి చూడవచ్చు. Y J R Rating - 3.25/5 Vijay Deverakonda Naga Vamsi Sithara Entertainments

కింగ్ డమ్ – రివ్యూ
👉విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడు.
👉 ఫస్ట్ హాఫ్ స్పీడ్ గా ఉంది, సెకండ్ హాఫ్ స్లో గా వెళ్ళినా క్లైమాక్స్ బాగుంది.
👉ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి..
👉 ఫ్యామిలీ తో కలసి  చూడవచ్చు.
Y J R Rating - 3.25/5
Vijay Deverakonda Naga Vamsi Sithara Entertainments
YJR (@yjrambabu) 's Twitter Profile Photo

హైదరాబాద్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం. రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్.. తమకు వేతనాలు (30%) పెంచి ఇచ్చిన వారికి రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొంటామని తేల్చి చెప్పిన ఫెడరేషన్ నాయకులు. పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే పే చేయాలని డిమాండ్..

హైదరాబాద్
తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం.
రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్..
తమకు వేతనాలు (30%) పెంచి ఇచ్చిన వారికి రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొంటామని తేల్చి చెప్పిన ఫెడరేషన్ నాయకులు.
పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే పే చేయాలని డిమాండ్..
YJR (@yjrambabu) 's Twitter Profile Photo

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ ముట్టడించిన సినీ కార్మికులు.

YJR (@yjrambabu) 's Twitter Profile Photo

ఈరోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి గారిని కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు... Chiranjeevi Konidela #Tollywood

TV5 News (@tv5newsnow) 's Twitter Profile Photo

సినీ కార్మికుల సమ్మె పై పీపుల్స్ మీడియా అధినేత, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ గారితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. youtu.be/xIQ1ga7xsNI?si… People Media Factory Vishwa Prasad

సినీ కార్మికుల సమ్మె పై పీపుల్స్ మీడియా అధినేత, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ గారితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

youtu.be/xIQ1ga7xsNI?si…

People Media Factory Vishwa Prasad