Warangal Police (@warangalpolice) 's Twitter Profile
Warangal Police

@warangalpolice

Warangal Police Commissionerate

ID: 1468185551664672769

calendar_today07-12-2021 11:48:22

750 Tweet

1,1K Followers

28 Following

TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

A fake legal notice claims you’re in trouble and must pay to settle. It uses fear and fake “officer” calls to extort money. Join the dots to understand such scams and safeguard yourself against such fake messages via email or WhatsApp. Dial Telangana Cyber Security Bureau on 1930

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

One wrong call can cost you everything! Beware of call merging scams Your privacy is at risk! #CallMergingScam #CyberSafety #TelanganaPolice

One wrong call can cost you everything! Beware of call merging scams Your privacy is at risk!

#CallMergingScam #CyberSafety #TelanganaPolice
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి. -వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌  సన్‌ ప్రీత్‌ సింగ్‌, IPS. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ నెక్కొండ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి.
-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌  సన్‌ ప్రీత్‌ సింగ్‌, IPS.

ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ నెక్కొండ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలను పెంపొందించాలి. -వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS. ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన శివ

ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలను పెంపొందించాలి.
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.

ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన శివ
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్టు రెండు వేర్వేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్లను తయారీ చేసున్న రెండు ముఠాలకు సంబంధించి 15 మందిని కేటుగాళ్ళను

ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్టు

రెండు వేర్వేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్లను తయారీ చేసున్న రెండు ముఠాలకు సంబంధించి 15 మందిని కేటుగాళ్ళను
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

31వ తేది నుండి రాష్ట్ర స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ ప్రారంభం -వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌, IPS. వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేది నుండి మూడురోజుల పాటు తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ 2025 నిర్వహిస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు.

31వ తేది నుండి రాష్ట్ర స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌  ప్రారంభం
-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌, IPS.

వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేది నుండి మూడురోజుల పాటు తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ 2025 నిర్వహిస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు.
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి -వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS. పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన, ఇ. రాజు, వి. జయకుమార్, బి. రాజమౌళి, పి. సారయ్య, యం.

పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.

పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన, ఇ. రాజు, వి. జయకుమార్, బి. రాజమౌళి, పి. సారయ్య, యం.
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

పోలీస్ డ్యూటీ మీట్ కు సర్వం సిద్ధం : వరంగల్ సీపీ, IPS. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూర్ పిటిసి వేదికగా రేపటి నుండి మూడు రోజులపాటు జరగనున్న తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్-2025 నిర్వహణకు సర్వం సిద్ధమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. డ్యూటీ మీట్

పోలీస్ డ్యూటీ మీట్ కు సర్వం సిద్ధం : వరంగల్ సీపీ, IPS.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూర్ పిటిసి వేదికగా రేపటి నుండి మూడు రోజులపాటు జరగనున్న తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్-2025 నిర్వహణకు సర్వం సిద్ధమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. డ్యూటీ మీట్
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

వృత్తి లో నైపుణ్యం సాధించిప్పుడే ప్రజలకు న్యాయం అందించగలుగుతారు.  -డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్. పోలీసు అధికారులు వృత్తిలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం అందించగలుగుతారని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు.

వృత్తి లో నైపుణ్యం సాధించిప్పుడే ప్రజలకు న్యాయం అందించగలుగుతారు.
 -డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్.

పోలీసు అధికారులు వృత్తిలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం అందించగలుగుతారని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు.