Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile
Dr Vivek Venkatswamy

@vivekvenkatswam

MLA, Chennur | Ex Parliamentarian Peddapally | Telangana

Official Handle of Dr. G. Vivek Venkatswamy

ID: 1061661089836883968

linkhttps://www.vivekvenkatswamy.in/ calendar_today11-11-2018 16:45:03

3,3K Tweet

36,36K Followers

42 Following

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

బ్లాక్మైల్ రాజకీయాలు చేసేవాళ్ళను పక్కన పెట్టి అంబేద్కర్ ఆశయాలకోసం పనిచేయాలి

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

అంబేద్కర్ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలోని ఉట్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

చెన్నూరు నియోజకవర్గం ఎర్రగుంటపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

నేను మొదలయ్యేలా చేసిన పనులు నేను మళ్ళీ గెలిచేంత వరకు పూర్తి చేయలేకపోయారు

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

సాంకేతికతను జోడించడం వల్లే కార్డులు ఆలస్యం త్వరలోనే అర్హత ఉన్నవారందరికీ రేషన్ కార్డులు అందిస్తాం

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

చెన్నూరు మండలం ముత్తురావుపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

పేద ప్రజలకోసం అనువైన రవాణా వ్యవస్థ అయిన రైల్వేను ఈ ప్రాంతంలో మరింత ఉపయోగపడేలా చేస్తున్నాం

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

రాష్ట్రంలో మొట్టమొదటి స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ మనదగ్గరే ప్రారంభించాం

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

చెన్నూరు మండలం బీరెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్లను మరియు ఇతర పనులను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

చెన్నూరు మండలం పొన్నారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతి సారి అది ఏదో ఒక రూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది... ఈస్టర్ శుభాకాంక్షలు

మందమర్రిలోని B1 లో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

మందమర్రి మున్సిపాలిటీలోని 3,14వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

భీమారం మండలం పొలంపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

విలువైన భూములతో దందాలు చేయడంకోసమే గత ప్రభుత్వం ధరణి ని తీసుకొచ్చింది

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

మీకు సమస్య ఉండి అన్యాయం జరుగుతుందంటే నా దగ్గరకు రండి న్యాయం జరిగేలా నేను చూస్తా

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

Deeply saddened by the tragic loss of lives in the Pahalgam attack. My heartfelt condolences to the families of the victims. Praying for the swift recovery of the injured. Violence has no place in our society. 🙏 #Pahalgam

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అవకతవకలకు చోటు లేదు

Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

దినశరణ్య స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ న్యాయవాదులకు, మేధావులకు అంబేద్కర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్