Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile
Vijay chintakayala

@vijaychinthak

State General Secretary- Telugu Desam Party | Masters in political management at George Washington university |#TDPTwitter🚲

ID: 2856838722

calendar_today15-10-2014 15:34:47

1,1K Tweet

18,18K Followers

136 Following

Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile Photo

The Man Behind Success of #YogaAndhra!! దేశమంతా గర్వపడేలా.. ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా.. ప్రపంచ రికార్డులు తిరగరాసారు.. అసాధ్యం అన్నది చేసి చూపించారు Lokesh Nara #YogandhraWorldRecord #NaraLokesh #AndhraPradesh

The Man Behind Success of #YogaAndhra!!

దేశమంతా గర్వపడేలా..
ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా.. 

ప్రపంచ రికార్డులు తిరగరాసారు.. అసాధ్యం అన్నది చేసి చూపించారు  <a href="/naralokesh/">Lokesh Nara</a> 

#YogandhraWorldRecord #NaraLokesh #AndhraPradesh
Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile Photo

Competent leadership is not about commanding others, but about inspiring them with clarity, courage, and consistency. #Leadership #Inspiration #NaraLokesh #VisionaryLeadership #LeadWithPurpose #LeadershipMatters #TransformativeLeadership #Clarity #Courage #Consistency #Motivation

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

📢 APPGECET- 2025 results are out! ✅ 93.55% overall pass rate across 13 subjects of Engineering and Pharmacy 📈 14,231 registered | 11244 qualified | 5491(92.58%)boys & 5753 (94.50%)girls qualified 🔗 Download rank cards: https://cets.apsche.ap.gov.in/PGECET 📱Also through Mana

Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile Photo

విశాఖ సిగలో మరో నగ🔥🔥 Welcome to the Sunrise State. The Best is Yet to come!- Lokesh Nara . #AndhraPradesh #Vizag #DigitalAP #AI #Jobs #Cognizant

విశాఖ సిగలో మరో నగ🔥🔥

Welcome to the Sunrise State.
The Best is Yet to come!- <a href="/naralokesh/">Lokesh Nara</a> .

#AndhraPradesh #Vizag #DigitalAP #AI #Jobs #Cognizant
Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile Photo

ఆ పూరి జగ్గనాథుని రథయాత్ర భక్తులందరీ పై ఆ జగ్గనాథుని చల్లని చూపు నిలపాలని కోరుకుంటూ శ్రీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు !

ఆ పూరి జగ్గనాథుని రథయాత్ర భక్తులందరీ పై ఆ జగ్గనాథుని చల్లని చూపు నిలపాలని కోరుకుంటూ శ్రీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు !
Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile Photo

తొలి తెలుగు ప్రధాని, బహుముఖ ప్రజ్ఞా శాలి, బహు భాషా కోవిదుడు, అపరమేధావి, భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు..

తొలి తెలుగు ప్రధాని, బహుముఖ ప్రజ్ఞా శాలి, బహు భాషా కోవిదుడు, అపరమేధావి, భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు..
Business Today (@business_today) 's Twitter Profile Photo

Quantum Valley in Amaravati: Nara Lokesh charts Andhra’s bold journey to lead global innovation Watch: youtu.be/ri90BZ_HnKo | #AmravatiQuantumValley #APQuantumLeap #QuantumTechnology #StartupEcosystem #NaraLokesh

Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile Photo

భవిష్యత్తు గురించి ఆలోచించే సమర్థ నాయకుడు ప్రధాని మోడీ. #QuantumValley #QuantumValleyInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile Photo

స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవజ్యోతిని రగిలించిన విప్లవకారుడు, మన్యం వీరుడు, అగ్గిపిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. #AlluriSitaramaRajuJayanti

స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవజ్యోతిని రగిలించిన విప్లవకారుడు, మన్యం వీరుడు, అగ్గిపిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 
#AlluriSitaramaRajuJayanti
Vijay chintakayala (@vijaychinthak) 's Twitter Profile Photo

ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. #Ekadashi

ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు
తొలి ఏకాదశి శుభాకాంక్షలు. #Ekadashi