VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile
VIJAYASHANTHI

@vijayashanthi_m

Indian Film Actress | Politician | Ex-MP | Telangana Congress Campaign Committee Chief Co-Ordinator | A Warrior Of Telangana Statehood.

ID: 1065601270881247232

linkhttps://www.facebook.com/VijayashanthiOfficial?mibextid=ZbWKwL calendar_today22-11-2018 13:41:55

4,4K Tweet

88,88K Takipçi

4 Takip Edilen

VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్‌ని కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి

చరిత్ర ఇచ్చే స్ఫూర్తి నిరంతరం సత్యం.... ఎన్నటికీ... శాశ్వతం... హర హర మహాదేవ్ జై హింద్ జై జవాన్ విజయశాంతి

VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారు 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగిన సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మధ్యవర్తిత్వం కోసం చేసిన ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇండియా పాకిస్తాన్ వివాదాల్లో మూడో వ్యక్తి తలదూర్చడానికి అంగీకరించబోనని ఆ ఉక్కు మహిళ గట్టి సందేశం

VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...

రాష్ట్ర ప్రజలందరికీ 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...
VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

బక్రీద్ పండుగ సమయంలో మాత్రమే బీజేపీకి, దాని మిత్రపక్షాలకు గో సంరక్షణ గుర్తుకొస్తు , మిగిలిన ఏడాదంతా వేలకు వేలుగా గోవులు కబేళాలకు తరలిపోతున్నా పట్టించుకోక ఒకవేళ ఒకటీ అరా ఆపినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రక్తపాతం సృష్టించడం చూస్తూనే ఉన్నాం. బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగ

తెలంగాణ కాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మరియు డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన రామచంద్ర నాయక్ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. హర హర మహాదేవ్ జై తెలంగాణ విజయశాంతి

VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాటలకందని విషాదం.. గుండెల్ని చీల్చే ఆవేదన.. ఎన్నో కలలు, ఆశలతో నింగికెగిరిన జీవితాలు క్షణాల్లో నేలరాలిపోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రయాణీకులతో పాటు వారి విమానం పడిన BJ మెడికల్ కాలేజీకి చెందిన పలువురు మెడికోలు, ఆ చుట్టుపక్కల భవంతులు, ఇళ్ళలోని ప్రజలు

VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను...🙏 మీ విజయశాంతి

నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన  అభిమానులకు, 
కాంగ్రెస్ కార్యకర్తలకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను...🙏

మీ విజయశాంతి
VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

ప్రియమైన అభిమానులారా నేటికీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కర్తవ్యం... అనేక భాషల్లో సెన్సేషనల్ హిట్ చిత్రంగా, జాతీయ ఉత్తమ నటి అవార్డు నేను సాధించిన చిత్రంగా, ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం... తప్పక ఎంతో ప్రత్యేకం... అట్లే, గిరిజన

VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

హైదరాబాదులో మెట్రో రైలు రెండవ దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లిప్త వైఖరి అనుసరిస్తోందన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారీ ప్రధాని మోడీగారితో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసి రెండో దశ మెట్రో విషయంపై ఎన్నిసార్లు

కోట శ్రీనివాసరావు గారి మరణం చాలా విచారకరం తెలుగు సినీ రంగానికి ఆయన సేవలు చిరస్మరణీయం.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను...

కోట శ్రీనివాసరావు గారి మరణం చాలా విచారకరం 
తెలుగు సినీ రంగానికి ఆయన సేవలు చిరస్మరణీయం..
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను...
VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

వ్యక్తిత్వ హననం ఎంత నేరమో..... .వ్యక్తిపై హత్యాయత్నం చేయడం అంతకంటే పెద్ద నేరం. ఈ విషయం తెలిసి కూడా తెలంగాణ జాగృతి సభ్యులు బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిపై దాడికి పాల్పడి హత్యాయత్నం చెయ్యడాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హింసను

VIJAYASHANTHI (@vijayashanthi_m) 's Twitter Profile Photo

ఈ రోజు కళాభినేత్రి వాణిశ్రీ గారి గోరంత దీపం సినిమా చూడడం వీలు అయింది ఆదివారం కొంచెం విరామ సమయం ఈటీవీ ల... అరుదైన రూపురేఖలు, కనుముక్కు తీరు, చక్కటి నటన... వాణీశ్రీ గారు అన్నట్లు అనిపించింది. జంధ్యాల గారి నా సినిమా పడమటి సంధ్యారాగం తీరుగా, బాపు గారి ఈ గోరంత దీపం... మేకప్ లేని ఒక

ఈ రోజు కళాభినేత్రి వాణిశ్రీ గారి గోరంత దీపం సినిమా చూడడం వీలు అయింది ఆదివారం కొంచెం విరామ సమయం ఈటీవీ ల...
అరుదైన రూపురేఖలు, కనుముక్కు తీరు, చక్కటి నటన... వాణీశ్రీ గారు అన్నట్లు అనిపించింది.

జంధ్యాల గారి నా సినిమా పడమటి సంధ్యారాగం తీరుగా, బాపు గారి ఈ గోరంత దీపం... మేకప్ లేని ఒక