Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile
Velugu Veliginchu Tv

@veluguv2

youtube.com/channel/UCmjoc…

Join in teligram group :t.me/+EjrYogA4OPFiO…
Fallow in facebook:facebook.com/VeluguV

ID: 1538886139578265600

calendar_today20-06-2022 14:07:57

6,6K Tweet

2,2K Takipçi

46 Takip Edilen

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

IND vs NZ : వర్షంతో టాస్ ఆలస్యం ఇండియాvsన్యూజిలాండ్ తొలి టెస్ట్కు వర్షం ఆటంకం కలిగిస్తోంది.ప్రస్తుతం బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియం వద్ద వర్షం కురుస్తుండడంతో ఇంకా టాస్ పడలేదు.షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు టాస్,9:30గంటలకు మ్యాచ్ స్టార్ట్ కావాలి.కానీ వర్షం వల్ల ఆలస్యం కానుంది.

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

బిగ్ బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో నాంపల్లి ఈడి కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో విచారణకు హజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి

బిగ్ బ్రేకింగ్ న్యూస్

మరి కాసేపట్లో నాంపల్లి ఈడి కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో విచారణకు హజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

కూలిపోయిందని నిందలు వేసిన కాళేశ్వరం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నేడు నిండు కుండలా మారింది

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

చంద్రబాబు నాయుడు ముందే కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రకటించిన మంత్రి టీజీ భరత్ ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ హైలీ ఎడ్యుకేటెడ్.. ఏపీ రాజకీయ నాయకుల్లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివింది లోకేష్ ఒక్కడే - మంత్రి టీజీ భరత్

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

పుష్ప-2 సినిమా నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ రైడ్స్ మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు పుష్ప-2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్.. భారీ కలెక్షన్లు సాధించిన పుష్ప-2 సినిమా

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

బ్రేకింగ్ న్యూస్ FDC చైర్మన్ దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై ఐటీ రైడ్స్ హైదరాబాద్‌లో ఐటీ సోదాలు మొత్తం 55 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు తెల్లవారుజామున 5 గంటల నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సోదాలు.

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

మద్యం మత్తులో మలయాళం నటుడు వీరంగం తన ఇంటి బాల్కనీలో లుంగీ కట్టుకుని నిలబడి, ఇరుగు పొరుగింటి వారిపై అరుస్తూ, బూతులు తిట్టిన నటుడు వినాయకన్

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

బిగ్ బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఈటెల పేదల భూములు కబ్జా చేయడంతో బ్రోకర్ పై దాడి

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

బిగ్ బ్రేకింగ్ న్యూస్ నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసిన ఐటీ అధికా

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

కంచర్ల భూపాల్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు, నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ దాడి చేసిన దృశ్యాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిపై దాడి నల్గొండ మున్సిపల్ ఆఫీస్ నుండి కంచర్ల భూపాల్ రెడ్డిని లాక్కెళ్లిన పోలీసులు

Velugu Veliginchu Tv (@veluguv2) 's Twitter Profile Photo

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగడంతో రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు పక్క ట్రాకుపై వెళ్తున్న మరో రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో.. 20 మంది మరణించినట్లు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం