Gunturu veerendra chary (@veerend1gunturu) 's Twitter Profile
Gunturu veerendra chary

@veerend1gunturu

ID: 1492375752800555009

calendar_today12-02-2022 05:51:59

110 Tweet

22 Followers

372 Following

Narendra Nath 🐦 (@im_narendranath) 's Twitter Profile Photo

నువ్వు ఉన్నది నాతోనే నేనున్నది నీలోనే గడిచిన ప్రతి క్షణం నీ జ్ఞాపకమే రాబోవు కాలాన్ని గడిపేస్తా నీ కలల కౌగిలితో🫂🖤 #ప్రియమైన_సఖి

నువ్వు ఉన్నది నాతోనే 
నేనున్నది నీలోనే 
గడిచిన ప్రతి క్షణం నీ జ్ఞాపకమే 
రాబోవు కాలాన్ని గడిపేస్తా నీ కలల కౌగిలితో🫂🖤
#ప్రియమైన_సఖి
మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి) (@mohanvankudothi) 's Twitter Profile Photo

లేనిది కావాలనిపిస్తుంది ఉన్నది వద్దనిపిస్తుంది… సూదూరంగా ఉన్నవి సౌందర్యంగా చేరువైనవి వ్యర్ధంగా… శాంతినిచ్చేవి చీకాకుగా అశాంతి నిచ్చేవి ఆనందంగా... స్థితిమితానికీ ఆస్తిమితానికి మధ్య ఊగిసలాట.... అదే మనస్సు మాయే మనస్సు మనస్సే మాయ... మనస్సును జయిస్తే మాయను జయించినట్లే

లేనిది కావాలనిపిస్తుంది ఉన్నది వద్దనిపిస్తుంది…
సూదూరంగా ఉన్నవి సౌందర్యంగా చేరువైనవి వ్యర్ధంగా…
శాంతినిచ్చేవి చీకాకుగా అశాంతి నిచ్చేవి ఆనందంగా... 
స్థితిమితానికీ ఆస్తిమితానికి మధ్య ఊగిసలాట....
అదే మనస్సు మాయే మనస్సు మనస్సే మాయ...
మనస్సును జయిస్తే మాయను జయించినట్లే
Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

With heartfelt devotion, visited the sacred Kashi Vishwanath and Kashi Vishalakshi temples with my family. Sought the blessings of Mahadev, the eternal lord of Kashi, and Goddess Annapoorna, the divine nurturer. Prayed for the peace, prosperity, and well-being of everyone in our

𝙍𝙖𝙜𝙖𝙫𝙖𝙉𝙏𝙍 🐉🚩 (@ragavantr_) 's Twitter Profile Photo

నీ రాక కోసం వెయిటింగ్ చిన్న రామయ్య Jr NTR ఇంతమంది నాయకులు కార్యకర్తలు జనం ఉన్న పాలిటిక్స్ నీకు ఏ సంబంధం లేకపోయినా స్టేట్ మొత్తం నీ వైపే చూసింది అంటే. నీకు స్టేట్ పాలిటిక్స్ అవసరం లేదు కానీ నువ్వు పాలిటిక్స్ కావాలి. నీ స్థాయి వేరు, నీ స్థానం వేరు రామయ్య ❤️ #JrNTR

Telangana Maata (@telanganamaata) 's Twitter Profile Photo

తెలంగాణలో గర్భసంచి ఆపరేషన్ ల పేరిట జరుగుతున్న దారుణాలపై పోరాడుతున్న గొప్ప గైనకాలజిస్ట్ వేంకట శివ కామేశ్వరి గారి మాటలు !! హిందూ జనాభా ను తగ్గించ డానికీ కుట్ర జరుగుతోంది. VC: ETV

H A N U (@hanunews) 's Twitter Profile Photo

అన్నీ ఒక్కరోజే అంటే .. ఫ్యాన్స్ ఆనందం తో ఏమై పోతారో 🤗🤗

అన్నీ ఒక్కరోజే అంటే .. ఫ్యాన్స్ ఆనందం తో ఏమై పోతారో 🤗🤗
JaiBalayya (@balaababu1) 's Twitter Profile Photo

దినేష్ కుమార్ (అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్):ఫైనలి క్లోజ్ విత్ స్మాల్ డైలాగ్ సర్ "అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు జరిగినాక గుర్తించాల్సిన అవసరం ఉండదు" సో ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆఫీసర్స్ .. సీఎం : భవిష్యత్తులో ఒక జ్ఞాపకం పెట్టుకుంటారు డోంట్ bother !!😁😁

దినేష్ కుమార్ (అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్):ఫైనలి క్లోజ్ విత్ స్మాల్ డైలాగ్ సర్ "అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు జరిగినాక గుర్తించాల్సిన అవసరం ఉండదు" సో ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆఫీసర్స్ .. 
సీఎం : భవిష్యత్తులో ఒక జ్ఞాపకం పెట్టుకుంటారు డోంట్ bother !!😁😁
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

రాముని సాక్షిగా చెప్తున్నా, ప్రతిఒక్కరికీ ఈ రాష్ట్రంలో మేలు చేయటమే నా ధ్యేయం. నా ఆలోచనలో, రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించటమే. #vontimitta #ChandrababuNaidu #AndhraPradesh

హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@himalovesnature) 's Twitter Profile Photo

అవును మీరు అనుకున్నది జరగలేదు అవును మీరు చాలా బాధలో ఉన్నారు అవును మీకు ఎవ్వరూ సహాయం చేయడం లేదు అవును మీకు ధైర్యం చెప్పేవాళ్ళే లేరు పర్లేదు బ్రతికి ఉన్నారు శ్వాస తీసుకోగలుగుతున్నారు నడవగలుగుతున్నారు చాలు అన్నిటికీ ఎదుర్కొనే శక్తిని ఓర్పుని ఇవ్వమని దణ్ణం పెట్టుకొని పడుకోండి💞

Darshanamrambabu (@darshanamramba1) 's Twitter Profile Photo

#అన్నదాత.. ఈ భూమండలాన్ని నెత్తిన మోస్తున్న ఓ శ్రామికుడా..! ఓ అన్నదాతా.. నీకు మిగిలింది ఈ గోచి గుడ్డేనా? విలువ లేదు వలువ లేదు.. ఈ లోకానికి కరుణే లేదు.. పాలకులు పాపాల భైరవులైతే అన్నదాత గతి ఇంతే..!!

#అన్నదాత..

ఈ భూమండలాన్ని
నెత్తిన మోస్తున్న
ఓ శ్రామికుడా..!
ఓ అన్నదాతా..
నీకు మిగిలింది
ఈ గోచి గుడ్డేనా?

విలువ లేదు వలువ లేదు..
ఈ లోకానికి కరుణే లేదు..
పాలకులు పాపాల భైరవులైతే
అన్నదాత గతి ఇంతే..!!
Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

శ్రీ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా సన్యాస దీక్ష స్వీకరించిన శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ కు మనఃపూర్వక శుభాకాంక్షలు. మన రాష్ట్రంలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధిలో జన్మించి, బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి సమక్షంలో వేద

Ram Mohan Naidu Kinjarapu (@rammnk) 's Twitter Profile Photo

అమరావతి లో జరిగిన నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరు కావడం గౌరవంగా భావిస్తున్నాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో రూ. ₹57,962 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు

మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి) (@mohanvankudothi) 's Twitter Profile Photo

అమ్మ నేను ఒక అణముఖిడిని నీ దర్శన భాగ్యం కోసం పరితపించేవాడిని నిన్ను చూడక వచ్చే ఇసుకెస్తే రాలనంత భక్తకోటిలో నేనో రవ్వంతవాడిని అమ్మ అంటున్న పలుకుతావో ఆకలి అంటే తిరుస్తావో ఆపద అంటే అదుకుంటావో ఆధారణ అంటే వదిలీలేస్తావో అన్ని నీవే అనుకుంటున్న నాకు అండగా ఉంటూ అభయమిస్తావో అంత నీ ఇష్టం.

అమ్మ 
నేను ఒక అణముఖిడిని
నీ దర్శన భాగ్యం కోసం పరితపించేవాడిని
నిన్ను చూడక వచ్చే ఇసుకెస్తే రాలనంత భక్తకోటిలో నేనో రవ్వంతవాడిని
అమ్మ అంటున్న పలుకుతావో
ఆకలి అంటే తిరుస్తావో
ఆపద అంటే అదుకుంటావో
ఆధారణ అంటే వదిలీలేస్తావో
అన్ని నీవే అనుకుంటున్న
నాకు అండగా ఉంటూ అభయమిస్తావో
అంత నీ ఇష్టం.
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Rising boldly across the mountains, the Chenab Rail Bridge showcases design ingenuity and structural mastery. It will deepen connectivity, thus boosting trade, commerce and tourism.

Thank you Cyprus! This visit will always be remembered for the positive outcomes for India-Cyprus friendship. Here are some highlights.