Ushakiran Pasupuleti (@ushakiranpasup1) 's Twitter Profile
Ushakiran Pasupuleti

@ushakiranpasup1

lecture in maths/ @janasenaparty ,contested from వైజాగ్ నార్త్ constituency in 2019........ vishkapatnam north constituency incharge,

ID: 1285475827300225024

linkhttp://www.janasenaparty.org calendar_today21-07-2020 07:25:30

1,1K Tweet

4,4K Takipçi

16 Takip Edilen

Ushakiran Pasupuleti (@ushakiranpasup1) 's Twitter Profile Photo

Pawan Kalyan గా రి పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని ఖండిస్తూనిరసనగా విశాఖ ఉత్తర నియోజక వర్గం లో అక్కయ్యపాలెం 80 feet రోడ్ లో మౌన దీక్ష చేపట్టి , మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియచేయడమైనది .JanaSena Party

Ushakiran Pasupuleti (@ushakiranpasup1) 's Twitter Profile Photo

Pawan Kalyan గా రి పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని ఖండిస్తూనిరసనగా ...విశాఖ ఉత్తర నియోజక వర్గం లో తాటిచెట్ల పాలెం జంక్షన్ లో మానవహారం తో నిరసన తెలియచేయడమైనది .JanaSena Party Manohar Nadendla Naga Babu Konidela

Ushakiran Pasupuleti (@ushakiranpasup1) 's Twitter Profile Photo

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల పై ప్రశ్నించినందుకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు మా పై పెట్టిన అక్రమ కేసు వాయిదా నిమిత్తం వైజాగ్ 4th ACM కోర్టుకు హజరవ్వడం జరిగింది. JanaSena Party JanaSena VeeraMahila JanaSena Shatagni

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల పై ప్రశ్నించినందుకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు మా పై పెట్టిన అక్రమ కేసు వాయిదా నిమిత్తం వైజాగ్ 4th ACM కోర్టుకు హజరవ్వడం జరిగింది. <a href="/JanaSenaParty/">JanaSena Party</a> <a href="/JSPVeeraMahila/">JanaSena VeeraMahila</a> <a href="/JSPShatagniTeam/">JanaSena Shatagni</a>
Ushakiran Pasupuleti (@ushakiranpasup1) 's Twitter Profile Photo

విశాఖ ఉత్తర నియోజక వర్గం , 55 వ వార్డ్ ధర్మా నగర్ లో , జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యం షాప్ ను తొలగించాలని స్థానిక మహిళలతో కలసి ధర్నాలో పాల్గొని , మద్యం షాప్ తొలగించేవరకు JanaSena Party అండగా ఉంటుందని తెలియచేయడమైనది .Pawan Kalyan Manohar Nadendla JanaSena VeeraMahila JanaSena Shatagni

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

సింహాచలంలో గోడ కూలడం మూలంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Manohar Nadendla గారు పరామర్శించారు. వారిని ఓదార్చారు. దుర్ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారితోపాటు

సింహాచలంలో గోడ కూలడం మూలంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ <a href="/mnadendla/">Manohar Nadendla</a> గారు పరామర్శించారు. వారిని ఓదార్చారు. దుర్ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారితోపాటు
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక ఉపాధి హామీ పథకం గురించి దివంగురాలు #MayDay2025 #WorkersDay

Ushakiran Pasupuleti (@ushakiranpasup1) 's Twitter Profile Photo

"సుపరిపాలన మొదలయ్య ఏడాది" కార్యక్రమాన్ని విశాఖ ఉత్తర నియోజక వర్గం ఇంచార్జి పసుపులేటి ఉషా కిరణ్ గారి ఆధ్యర్యం లో , సీతమ్మధార NMCH స్కూల్ నందు మహిళలకు ముగ్గుల పోటీలు .JanaSena Party Pawan Kalyan Manohar Nadendla JanaSena VeeraMahila JanaSena Shatagni Naga Babu Konidela #1yearForNDAhistoricvictory

Ushakiran Pasupuleti (@ushakiranpasup1) 's Twitter Profile Photo

పీడ విరగడై ఏడాది కార్యక్రమం JanaSena Party అధ్యక్షులు Pawan Kalyan గారి ఆదేశానుసారం విశాఖ ఉత్తర నియోజక వర్గ ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్యర్యం లో దీపావళి పండుగలా దీపాలు వెలిగించి బాణాచంచా కాల్చటం జరిగింది #1YearForNDAHistoricVictory . JanaSena VeeraMahila Manohar Nadendla Naga Babu Konidela