#HappyBirthdayNBK ❤️
ఇంతకుముందు ఎవరు అయిన కాన్సర్ బారినపడితే చికిత్స కోసం Chennai Adyar హాస్పిటల్ కి లేక ముంబై లేక డబ్బు ఉన్న వాళ్లు అయితే అమెరికా వెళ్లాలిసిన పరిస్థితి ఉండేది.. కానీ ఇపుడు ఆ కాన్సర్ వైద్యం అందరికి మన తెలుగు రాష్ట్రము లోనే అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతోమంది పేద
స్కూల్ బుక్స్ లో రాసుకున్న నీ సినిమా పేర్లు
న్యూఇయర్ కి కొన్న నీ గ్రీటింగ్ చార్టులు
అనకాపల్లి మెలోడీ మ్యూజిక్ షాప్ బయట విన్న నీ సినిమా పాటలు
సైకిల్ మీద తిరిగి మరి చూసిన నీ కొత్త సినిమా వాలపొస్టర్లు
Little moments but beautyful childhood memories 😍
#HappyBirthdayBalayya
Birthday wishes to the One & Only God Of Masses, Nandamuri Bala Krishna Garu 🎉
Your Avatar in #Akhanda2Thaandavam Teaser Looking Terrific 🔥
Wishing you Good health & Ever Lasting energy to keep entertaining and inspiring us!
#HappyBirthdayNBK
మా అమ్మ,నాన్న ల తరువాత నాకు అంత ఇష్టం అయిన వ్యక్తి మీరు...
దైవం మనుష్యరూపేనా అన్న దానికి నిలువెత్తు నిదర్శనం మీరు...
నేను మీ అబిమాని గా పుట్టినందుకు ప్రతీ రోజు గర్వపడతాను
మా బాలయ్య బాబు కి జన్మదిన శుభాకాంక్షలు 💛💛💛
జై బాలయ్య
జై జై బాలయ్య
#HappyBirthdayNBK
నాలోని అభిమానిని తట్టి లేపింది నువ్వే ..నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మరియు చివరి హీరో నువ్వే ❤️🔥🙇🏻♂️
Happy Birthday My Hero 🧎🏻
“ Ye lemma Dhirgayushman Bhava”
Those Words From you Make Me Cry At The Moment 😭❤️
Always & Forever 🫶
#NandamuriBalakrishna #HappyBirthdayNBK
Ela ra ee manishini inthaa hate chestaru ?? 🥹
Nachakapothe pakkaki tappukkunnade tappa okadu nasanam avvali, tokkeyali ani eppudu alochinchaledu....
Bangram ra naa hero #NandamuriBalaKrishna
#HappyBirthDayNBK ❤️
31 సంవత్సరాల క్రితం బెంగళూరు లో బాలకృష్ణ గారికి కర్ణాటక అభిమానుల ఘన సన్మానం వెండి కిరీటం తో వందల కిలోల పుష్పాలతో ఎక్కడా దొరకదు ఈ వీడియో ఎవ్వరికీ
#HappyBirthdayNBK
చాన్నాళ్ల క్రితం నేర్చుకున్న ఈ చిన్న చిట్కా ఈ రోజుకీ సైనస్, తలనొప్పి, ముక్కు మూసుకుని పోవడం అనే బాధలు లేకుండా చేసింది. శ్వాస కోశాలు (లంగ్స్) కూడా బలంగా మారాయి.