కవితక్క సైన్యం ✊
@tsbathukamma
కవితక్క శంఖారావం! ప్రజల గళం, ప్రజల గర్వం!
ID: 1898153482391359488
07-03-2025 23:27:26
6 Tweet
32 Followers
76 Following
భద్రకాళి అమ్మవారిని దర్శించిన కవితక్క గారు రజతోత్సవ సభ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. సభకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవాలని ఆశిస్తున్నామని, వారి సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. #25YearsOfBRS #BRSat25 Kavitha Kalvakuntla
📍 Bhadrakali Temple, Warangal BRS MLC Kalvakuntla Kavitha garu offered prayers to Bhadrakali Ammavaru in Warangal today and seeked the blessings for the well-being. Kavitha Kalvakuntla
వైభవంగా జరగనున్న వరంగల్ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు మహిళా నాయకులతో కలిసి కవితక్క పర్యటన ప్రారంభించారు ✊ - Kavitha Kalvakuntla #25YearsOfBRS #BRSat25
వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూపొందించిన పాటను ఎమ్మెల్సీ Kavitha Kalvakuntla ఆవిష్కరించారు.
కుల, వర్ణ, లింగ భేదాలకు వ్యతిరేకంగా నిలిచిన సమతా దార్శనికుడు బసవేశ్వరుని జయంతి సందర్భంగా గాఢ నమనాలు 🙏 -Kavitha Kalvakuntla
కేసీఆర్ బాపు తో కవితక్క 🩷 Kavitha Kalvakuntla
లేఖలో ఎకడ పార్టీకి వెతిరేకంగా రాయలేదు - వి ప్రకాష్ Kavitha Kalvakuntla
కేసీఆర్ గారు నా దేవుడు 🩷 Kavitha Kalvakuntla
మే 26న సోమవారం అక్క షెడ్యూల్ కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కర వేడుకల్లో పాల్గొని పుణ్యా స్నానాన్ని ఆచరించి కాలేశ్వరం ముక్తేశ్వరుడుని దర్శించుకోనున్నారు 🙏 - Kavitha Kalvakuntla
కడుపులో బిడ్డను మోస్తూ కూడా తెలంగాణ సమాజాన్ని ఏకం చేయాలని తపన పడ్డ వ్యక్తి కవితక్క 🥹 - Kavitha Kalvakuntla
ఇది జరగకపోతే రాజీనామా చేయనికి సిద్ధమా Raghunandan Rao Madhavaneni ⁉️⁉️