
YSR Congress Fans
@ysrcongressfans
ID: 256138483
22-02-2011 18:53:45
72 Tweet
1,1K Takipçi
31 Takip Edilen




దాగుడు మూతలు దాగవులే! ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే పవన్ లక్ష్యం. సర్కారు అరాచకాలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు. సొంత ప్రయాజనాల కోసమే ప్రతిపక్షనేతపై విమర్శలు. ప్రతిపక్షనేతపై పవన్ విమర్శల వెనక చంద్రబాబు. ఎన్నికలకు ముందే చంద్రబాబుకు జనసేన తాకట్టు. facebook.com/sakshitv/video…

కొంత మంది ఎదవలు నాలుగేళ్ళు వాళ్ళ పార్టనర్ తో కాపురం చేసి ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆడుతూ జగన్ పోరాడలేదు చూపియండి అని మొరుగుతున్నారు. వారికోసమే ఈ వీడియో జులై 2015లోనే కాకినాడ SEZ ఇస్స్యు పై YS Jagan Mohan Reddy పోరాటం Full Video youtube.com/watch?v=5idslQ…



JanaSena Party Pawan Kalyan పచ్చ నాయకులు, పచ్చ మీడియా శ్రీరెడ్డిని అడ్డు పెట్టుకుని నీ తల్లిని విమర్శిస్తే ఒక నాయకుడిగా అది తప్పు అని ప్రశ్నించాడు, సాక్షిని అండగా నిలిపాడు YS Jagan Mohan Reddy. మగతనం ఉందా, పౌరుషం ఉందా అని మాట్లాడటం పాలసీ ఐతే అది నీ సంస్కారం. నీ వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపాడు నీ ఇంట్లో ఆడవారిని కాదు











