పద్మశాలీ ల మార్కండేయుడు,అణగారిన వర్గాల రాజనీతిజ్ఞుడు,అమరవీరుడు "కొండా లక్ష్మణ్ బాపూజీ"వర్ధంతి..న ప్రతి పద్మశాలి...తెలంగాణ గడ్డని పరిపాలిస్తామని ప్రతిన బూనండి, అదే మన "భగవాన్ కొండా లక్ష్మణ్ బాపూజీ" కి ఇచ్చే ఘన నివాళి. అయ్యలారా..! మానవ జీవితానికి అర్థం ఆత్మ గౌరవం గా బ్రతకడమే..
"చెప్పులు కుట్టే వాని సేవకు భారతావని అప్పు పడ్డది సుమీ" అని తన కవితా ఖడ్గం ద్వారా ఈ దేశ ఆర్థిక సూత్రాన్ని తెలియ జేసిన గుర్రం జాషువా గారి జయంతి శుభాకాంక్షలు, ఈ సూత్రం ప్రకారం సమస్త అణగారిన,పీడిత కులాలకు ఈ దేశం అప్పు పడ్డది అని జాషువా చేస్తున్న సింహ గర్జనే DSP ఉద్యమానికి పోరాట
29.09.2024 సూర్యాపేట జిల్లా ఆచార్యుల గూడెం గ్రామం లో Ch ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ ... ఈ కార్యక్రమం లో ఐలమ్మ మనువరాలు శ్వేత గారు తదితరులు పాల్గొన్నారు
#chakaliilamma #VisharadhanMaharaj #dharmasamajparty
Greetings on the occasion of Gandhi Jayanti,
to the one who supported India's freedom struggle,
Yet stood against Ambedkar's movement.
#GandhiJayanthi
#Ambedkarmovement
సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా అంటున్న పవన్ కళ్యాణ్..సనాతన ధర్మానికి భారత రాజ్యాంగానికి ..మధ్య అనేక విషయాలలో వైరుధ్యాలు వున్నాయి కదా..ఐనా కూడా అంతిమంగా అన్నింటి పై రాజ్యాంగమే అధిశాసనం కదా.. అప్పుడు పవన్ కళ్యాణ్ రాజ్యాంగం వైపు వుంటాడా...? సనాతన ధర్మం వైపు వుంటాడా..? అనేది
ఈరోజు (06.10.2024) కామారెడ్డి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ గారు.. ఈ కార్యక్రమం లో కామారెడ్డి జిల్లా నాయకులు ,
#dharmasamajparty #visharadanmaharaj
"టాటా ఫ్యామిలీ" లో ఏమిటి ఆ స్పెషాలిటీ...? క్యాపిటలిజం...లో సహజం గా శ్రామిక దోపిడీ గుణం వుంటుంది.. ఐనా వారు పెరిగిన నైతిక.,మానవీయ సంస్కృతి వల్ల అమెరికా,యూరప్ దేశాల లోని బడ వ్యాపారవేత్తలు మానవీయ,దాన గుణం కలిగివుంటారు, కానీ మన దేశ అగ్ర వర్ణ వ్యాపారు లలో ఈ దాన,ధర్మ గుణాలు అణువంత కూడా
మూల సత్యాన్వేషి,అమెరికన్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్ మరియు డా.అంబేడ్కర్ శిల్పాన్ని చెక్కిన శిల్పి,గురువు,విశ్వవిఖ్యాత విద్యావేత్త "ప్రొఫెసర్ జాన్ డ్యూయి" తాత్వికుడి కి జన్మదిన శుభాకాంక్షలు...!
#EducationalPhilosopher
#ProfJohnDewey
తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ కి ద్రోణార్జనుడి గురువైన "ఏకలవ్యు డి" పేరు పెట్టాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న
"క్రీడా యూనివర్సిటీ బిల్లు"లో BC,SC,ST యువకులకు 90% సీట్ల ను రిజర్వ్ చేసి అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
కులగణన సిద్ధాంతం అమలు చేయడమంటే అది ఒక "సామాజిక విప్లవం". దాన్ని ముట్టుకోవడం అంటే సింహం పై స్వారీ చేయడమే.. జాగ్రత్త!
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
కులగణన చేయకముందే తెలంగాణ రెడ్ల రాజ్యమని ఎక్స్ రే లాగా కనిపిస్తూనే ఉంది.
3 కోట్ల మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ ల ఆరోగ్యం అంతమైపోయిందని హెల్త్ చెక్ అప్