బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.💥
మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు.❤️🔥
మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు. 😎
Now, EAGLE 🦅 takes flight for a global release in Telugu & Hindi on FEB 9th, 2024! 💥🔥
తన మూవీ #𝙀𝙖𝙜𝙡𝙚 తో పాటు పోటి గ ఉన్నా #𝙃𝙖𝙣𝙪𝙢𝙖𝙣 కి ఇగో లెకుంద వాయిస్ ఓవర్ ఇచ్చాడు
ఇప్పుడు
వేరీ మూవీస్ కోసమ్ తన మూవీ ని వాయిదా చేసుకున్నాడు 🙇 ♂️
#𝙍𝙖𝙫𝙞𝙏𝙚𝙟𝙖 గోల్డెన్ హార్ట్ ❣️ ఉన్న వ్యక్తి 🙏
#RC16 చాలా టైం దొరకడంతో ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ బెటర్ మెంట్ చేస్తూ మంచి షేప్ కి తీసుకొచ్చారట #BuchhiBanuSana
#RamCharan స్ట్రాంగ్ కేరెక్టర్ తో మళ్లీ అందరికీ కొన్నేళ్ళు గుర్తుండిపోతాడని చెప్తున్నారు.
కథలో ఎమోషన్ , డ్రామా అన్నీ బాగా కుదిరాయట
RobinHood లో DavidWarner Cameo షూట్ మూడు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో జరిగింది.
అక్కడి నుండే లీక్ ఫొటో బయటికి వచ్చింది.
థియేటర్స్ లో ఆడియన్స్ కి ఈ Cameo తో సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. కానీ బయటికి వచ్చేసింది