
Srinivas Navathe BRS
@srinivasnavate
సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే... కష్టాల్లోవదిలేసిన చేతులే ఎప్పటికీ గుర్తుండిపోతాయి...ఎలా అంటే గుణపాఠాలుగా...! 👍🏻
ID: 3259710464
29-06-2015 08:09:17
12,12K Tweet
293 Takipçi
1,1K Takip Edilen







ఇంద్రవెల్లి మండలం లో బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఫర్టీలైజర్ షాప్,గోదాము ను ఆకస్మికంగా సందర్శించి స్టాక్ వివరాలు,ePASS యంత్రాల పనితీరును సబ్ కలెక్టర్ యువరాజ్ తో కలసి పరిశీలించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. CPRO to CM / Telangana Bhatti Vikramarka Mallu Tummala Nageswar Rao Jupally Krishna Rao










జిల్లా పాలనాధికారి రాజర్షి షా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో గురువారం ఈ క్రింది అంశాలు వ్యవసాయం,ఉద్యానవన పంట నష్టాల గణన,ఆయిల్ పామ్,యూరియా పర్యవేక్షణ పై వ్యవసాయ శాఖ అధికారులు,మండల AEO లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న దృశ్యం. Telangana CMO CPRO to CM / Telangana Office of Chief Secretary, Telangana Govt.




గ్రామ పంచాయతీ ఎన్నికల - 2025 నిర్వహణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించిన దృశ్యం #ECI #CEOTelangana Office of Chief Secretary, Telangana Govt. Election Commission of India Spokesperson ECI Chief Electoral Officer Telangana

