Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile
Satya Prasad Anagani

@satyaanagani

Minister for Revenue, Registration & Stamps - Govt of Andhra Pradesh | MLA - Repalle Constituency | TDP State General Secretary, AP |

ID: 1625849455919644672

linkhttps://whatsapp.com/channel/0029Va99vVLFSAswlUx1uR21 calendar_today15-02-2023 13:28:42

1,1K Tweet

4,4K Takipçi

12 Takip Edilen

Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి పడేసారు. ఇప్పుడు ఇవన్నీ సరి చేసి, నాణ్యమైన ముడి సరుకు ఇచ్చి, పవిత్రమైన లడ్డూ తయారీ చేస్తున్నాం. #YCPAnimalFatInTirumalaLaddu #FekuJagan #EndOfYCP #AndhraPradesh

Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

ప్రజలు కోరుకున్న పాలనకు 100 రోజులు... #100DaysCDPRelease #NaraChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani

ప్రజలు కోరుకున్న పాలనకు 100 రోజులు...
#100DaysCDPRelease #NaraChandrababuNaidu 
#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే "ఇది మంచి ప్రభుత్వం" అని ప్రజల చేత అనిపించుకుంది కూటమి ప్రభుత్వం #IdhiManchiPrabhutvam #NaraChandraBabuNaidu #AndhraPradesh

సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే "ఇది మంచి ప్రభుత్వం" అని ప్రజల చేత అనిపించుకుంది కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#NaraChandraBabuNaidu
#AndhraPradesh
Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

ఈ నెల 25వ తేదీన వరద బాధితులకు సాయం.. #APGovtWithFloodVictims #CBNsFatherlyCare #IdhiManchiPrabhutvam #AnaganiSatyaPrasad

ఈ నెల 25వ తేదీన వరద బాధితులకు సాయం..
#APGovtWithFloodVictims #CBNsFatherlyCare 
#IdhiManchiPrabhutvam #AnaganiSatyaPrasad
Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

సంక్షోభ సమయంలో జనక్షేమం కోసం పనిచేసింది మంచి ప్రభుత్వం. #IdhiManchiPrabhutvam #100DaysOfGoodGovernance #NaraChandraBabuNaidu #AnaganiSatyaPrasad

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

తిరుమల ఆలయంలో కొనసాగుతున్న ప్రాయశ్చిత్త హోమం #YCPAnimalFatInTirumalaLaddu #tirumalatirupatidevasthanam #tirumala #tirumalaladdu #AndhraPradesh

Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

సంక్షోభంలోనూ సంక్షేమం !! అభివృద్ధికి రెక్కలు !! రేపల్లె టౌన్ లో " ఇది మంచి ప్రభుత్వం " కార్యక్రమంలో అధికారులు, ప్రజలతో కలిసి పాల్గొని అనంతరం ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం

సంక్షోభంలోనూ సంక్షేమం !! అభివృద్ధికి రెక్కలు !! చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో అధికారులు, ప్రజలతో కలిసి పాల్గొనడం జరిగింది.. #IdhiManchiPrabhutvam #100DaysOfGoodGovernance #NaraChandraBabuNaidu #AnaganiSatyaPrasad

సంక్షోభంలోనూ సంక్షేమం !! అభివృద్ధికి రెక్కలు !! చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో "ఇది మంచి ప్రభుత్వం"  కార్యక్రమంలో అధికారులు, ప్రజలతో కలిసి పాల్గొనడం జరిగింది..
#IdhiManchiPrabhutvam #100DaysOfGoodGovernance 
#NaraChandraBabuNaidu #AnaganiSatyaPrasad
Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే "ఇది మంచి ప్రభుత్వం" అని ప్రజల చేత అనిపించుకుంది కూటమి ప్రభుత్వం !! #IdhiManchiPrabhutvam #NaraChandraBabuNaidu #AndhraPradesh #AnaganiSatyaPrasad

Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

సంక్షోభ సమయంలో జనక్షేమం కోసం పనిచేసింది మంచి ప్రభుత్వం. #IdhiManchiPrabhutvam #100DaysOfGoodGovernance #NaraChandraBabuNaidu #AnaganiSatyaPrasad

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా న‌ష్టపోయిన బాధితుల‌కు రాష్ట్ర ప్రభుత్వం బుధ‌వారం ప‌రిహారం విడుద‌ల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ‌య‌వాడ క‌లెక్టరేట్ నుంచి బాధితుల‌కు ఈ ప‌రిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జ‌మ చేయ‌నున్నారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలు,

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా న‌ష్టపోయిన బాధితుల‌కు రాష్ట్ర ప్రభుత్వం బుధ‌వారం ప‌రిహారం విడుద‌ల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ‌య‌వాడ క‌లెక్టరేట్ నుంచి బాధితుల‌కు ఈ ప‌రిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జ‌మ చేయ‌నున్నారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలు,
Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి మాతృమూర్తి చిన నారాయణమ్మ గారి దశదిన కార్యక్రమానికి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.. #AnaganiSatyaPrasad #GottipatiRaviKumar

చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ  పత్తిపాటి పుల్లారావు గారి మాతృమూర్తి  చిన నారాయణమ్మ గారి దశదిన కార్యక్రమానికి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.. 

#AnaganiSatyaPrasad #GottipatiRaviKumar
Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

అధికారంలో ఉన్న ఐదేళ్లు హిందూ ధర్మం, ఆలయాలపై యుద్ధం ప్రకటించాడు జగన్ రెడ్డి. జనం ఛీకొట్టినా జగన్ లో మార్పు రాలేదు. పవిత్ర పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేస్తూనే ఉన్నాడు. కరడుగట్టిన హిందూ ద్వేషి జగన్. #YCPDestroysTemples

అధికారంలో ఉన్న ఐదేళ్లు హిందూ ధర్మం, ఆలయాలపై యుద్ధం ప్రకటించాడు జగన్ రెడ్డి. జనం ఛీకొట్టినా జగన్ లో మార్పు రాలేదు. పవిత్ర పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేస్తూనే ఉన్నాడు. కరడుగట్టిన హిందూ ద్వేషి జగన్.
#YCPDestroysTemples
Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

భారత స్వాతంత్య్ర సమరయోధుడు, అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ షాహిద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా.. ఆ మహావీరునికి ఘన నివాళులు. #BhagatSinghJayanti #AnaganiSatyaPrasad

భారత స్వాతంత్య్ర సమరయోధుడు, అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ షాహిద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా.. ఆ మహావీరునికి ఘన నివాళులు.

#BhagatSinghJayanti #AnaganiSatyaPrasad
Satya Prasad Anagani (@satyaanagani) 's Twitter Profile Photo

రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొందాం. పండగల్లో వాటిని ధరించుదాం. నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా.. మరింత ఆనందంగా పండుగ చేసుకొనేలా చేద్దాం. #Chenetha #Nethanna #AndhraPradesh #Telangana #NaraBhuvaneswari #NaraChandraBabuNaidu