
king pspk⚡️⭐️
@raju90780384
pspk cult fan
ID: 1334529884282966021
03-12-2020 16:08:27
19,19K Tweet
51 Takipçi
607 Takip Edilen




ఆర్థి మంత్రో, అర్థ మంత్రో కాదు "ఆర్ధిక" మంత్రి వీళ్ళని అటు తెలుగుకి కాకుండా ఇటు ఇంగ్లీష్ కాకుండా చేసి పడేసావే YS Jagan Mohan Reddy 🤦♂️ #HelloAP_ByeByeYCP

Being responsible medium & voice of public spreading negativity & hatred/ un true statements is so un Professional greatandhra published negative review & very low rating for #Eagle as personal grudge on director Karthik Gattamneni , an incident came to our knowledge is 13

మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి (బోకు)నానీ గారు #వకీల్_సాబ్ సినిమా కోసం జీఓ 35 తెచ్చి తక్కువ రేటుకే పేదవాళ్లకు సినిమా చూపించారు.. మరి YS Jagan Mohan Reddy తండ్రి గారి అంతిమ యాత్ర_2 సినీమాకు ₹200 ఎందుకు? చౌకగా లేదా ఉచితంగా చూపించొచ్చు కదా.. ఓహో సబ్సిడీ కేవలం Pawan Kalyan గారి సినేమాలకేనా??

నా కసి ఏమిటో తెలుసా....? 🤣🤡 YS Jagan Mohan Reddy #HelloAP_ByeByeYCP






కష్టాల్లో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన పార్టీ ❤️✊ #JSPFutureOfAP JanaSena Party Pawan Kalyan




ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కేవలం ఆంధ్ర ప్రదేశ్ కే కాదు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడానికి కూడా కీలకం అనే దూరదృష్టి కలిగిన నాయకుడు మన అధినేత శ్రీ Pawan Kalyan గారు. #JSPFutureOfAP

INSPIRATIONAL LEADER Pawan Kalyan 🥹🙇 #JSPFutureOfAP JanaSena Party