Praveen Pullata
@praveenpullata
CMD - RISE Group
Entrepreneur, Chief Strategist, Philanthropist
ID: 2904873668
20-11-2014 06:36:35
223 Tweet
4,4K Takipçi
0 Takip Edilen
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారితో రైజ్ గ్రూప్ చైర్మన్ ప్రవీణ్ పుల్లట భేటీ. ఇంటర్నేషనల్ వెల్ నెస్ టూరిజం అభివృద్ధికై ప్రణాళికలు. Thank you Brother 🤝😍 Ram Mohan Naidu Kinjarapu
దేశంలో జీఎస్టీ సంస్కరణలు.. రాష్ట్రంలో హెల్త్ ఇన్సూరెన్స్ .. మంచి నిర్ణయాలు.. I appreciate the decisions taken by Hon'ble Narendra Modi N Chandrababu Naidu
ఏపీలో బలహీనమైన ప్రతిపక్షం.. (విపక్షం ) ప్రశ్నించడానికి భయమెందుకు!? నిలదీయలేని రాజకీయాలెందుకు? Really Pity on AP Politics YS Jagan Mohan Reddy Reddy ji There are several issues to address where people are not at all comfortable with current administration in AP
ఏపీలో చెత్త ఇస్తే సరుకులు ఉచితం.. ప్లాస్టిక్ ఇస్తే పుస్తకాలు ఫ్రీ.. ఇలాంటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి అంటే .. సమర్ధవంతమైన అధికారులు ప్రతి విభాగంలోనూ ఉండాలి. Good Selection by Pawan Kalyan గారు
ప్రశాంత్ కిశోర్ కి 2 స్థానాల్లోనూ ఘోర పరాభవం తప్పదనేది RISE గణాంకాలు చెప్తున్నాయి. అందుకే కర్గహర్, రఘోపూర్ బరి నుంచి పీకే తప్పుకున్నాడు. King makers can't be Kings mostly 👍#BiharBattle Prashant Kishor
విజయవాడ ఉత్సవ్ విజయవంతం👇 సాంస్కృతికం మాత్రమే కాదు..వ్యాపారానికి కూడా హబ్ మా బెజవాడ.. #maabezawada Kesineni Sivanath
మొంథా గండం గట్టెక్కింది. నష్ట తీవ్రత భారీగా లేకుండా ముందస్తు చర్యలతో అప్రమత్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ , అధికార యంత్రాంగం చర్యలు బాగున్నాయి. Lokesh Nara Pawan Kalyan N Chandrababu Naidu