Prasad.Thummala (@prasadthummala2) 's Twitter Profile
Prasad.Thummala

@prasadthummala2

ID: 2245727617

calendar_today14-12-2013 15:03:54

14,14K Tweet

15,15K Takipçi

15,15K Takip Edilen

Prasad.Thummala (@prasadthummala2) 's Twitter Profile Photo

1 :- నీలాంటోడిని ఎమ్మెల్యేగా ఎవరు కోరుకుంటారు పవన్ కళ్యాణ్ 2 :- నీలాంటోడిని కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటే పిఠాపురం ప్రజలకు కోటి దండాలు.. వాళ్ళ కన్నా గాజువాక, భీమవరం జనాలే తెలివైన వాళ్ళు ఓడిపోతే మొదటిది తీసుకో, గెలిస్తే రెండోది తీసుకో Pawan Kalyan

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు. ప్రజల తరపున పోరాడతాం, ఖచ్చితంగా మళ్లీ తిరిగి లేస్తాం.

Prasad.Thummala (@prasadthummala2) 's Twitter Profile Photo

నాకో డౌట్.. బీజేపీతో పొత్తు అనగానే జగన్ ముస్లిమ్స్ వేయరు, క్రిష్టియన్స్ వేయరు అని ఎందుకు ఆలోచిస్తాడు.. చంద్రబాబు బీజేపీ పొత్తుతో అధికారంలోకి రావటం ఇది మూడోసారి.. చంద్రబాబుకు లేని ఇబ్బంది జగన్ కే ఎందుకు..?? *మొన్న చంద్రబాబు బీజేపీని అడిగిన తరవాత వాళ్ళు ముందు అడిగింది జగన్నే..!!

Prasad.Thummala (@prasadthummala2) 's Twitter Profile Photo

ఎంత మంచి పని చేసినా ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు - వైఎస్ జగన్ జగన్ ను ఓడించింది చంద్రబాబో కూటమో కాదు. జగన్ కన్నా చంద్రబాబు ఎక్కువ ఇస్తాన్నాడనే మనిషిలోని ఆశ..!!

Prasad.Thummala (@prasadthummala2) 's Twitter Profile Photo

పార్టీ పెట్టిన తరవాత ఒకసారి ఓడాం, ఒకసారి గెలిచాం, మరోసారి ఓడాం, ఇంకోసారి గెలుస్తాం.. గెలుపు, ఓటమిలను లెసన్ గా తీసుకుంటూ ముందుకుపోవటమే YS Jagan Mohan Reddy

పార్టీ పెట్టిన తరవాత ఒకసారి ఓడాం, ఒకసారి గెలిచాం, మరోసారి ఓడాం, ఇంకోసారి గెలుస్తాం..

గెలుపు, ఓటమిలను లెసన్ గా తీసుకుంటూ ముందుకుపోవటమే <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a>
Prasad.Thummala (@prasadthummala2) 's Twitter Profile Photo

ప్రజల కోసం మీరు చేసే పోరాటంలో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం...

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,

Prasad.Thummala (@prasadthummala2) 's Twitter Profile Photo

T20 వరల్డ్ కప్.. పాకిస్తాన్ మీద గెలిచినా అమెరికా.. ఇది అచ్చంగా జగన్ మీద గెలిచిన చంద్రబాబు లాగా ఉంది.. YSJ vs CBN = CBN WIN PAK vs USA = USA WIN

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు.

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.

Prasad.Thummala (@prasadthummala2) 's Twitter Profile Photo

ప్రతి కార్యకర్త ప్రభుత్వ ఆఫీసులకు పసుపుబిళ్ళ పట్టుకొని వెళ్ళండి.. మీకు కావాల్సిన పని చేయకపోతే ఏమవుతుందో వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు - అచ్చెన్నాయుడు తమాషాలు దెం*తున్నారా.. ఇష్టం లేకపోతే దెం*యండి - అధికారులతో అయ్యన్న పాత్రుడు ఉద్యోగులు వింటున్నారా..??