Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile
Ramasahayam Raghuram Reddy

@mp_khammam_rrr

Member of Parliament, Khammam, Telangana | Standing Committee on Communication and Information & Technology | Consultative Committee on Education

ID: 1862455604511637504

calendar_today29-11-2024 11:17:20

46 Tweet

58 Takipçi

12 Takip Edilen

Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

మానవత్వం చాటుకున్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * ప్రత్యేక శ్రద్ధ చూపి ఆటో డ్రైవర్ కుమారుడి బోన్ మ్యారో చికిత్సకు రూ.3 లక్షల పీఎంఆర్ఎఫ్ ఎల్ ఓసీ మంజూరు

మానవత్వం చాటుకున్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
* ప్రత్యేక శ్రద్ధ చూపి ఆటో డ్రైవర్ కుమారుడి బోన్ మ్యారో చికిత్సకు రూ.3 లక్షల పీఎంఆర్ఎఫ్ ఎల్ ఓసీ మంజూరు
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు * జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు * హాజరైన మాజీ ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ * అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ  వేడుకలు

* జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు 
* హాజరైన మాజీ ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్
* అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుదాం.. * రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * అన్ని ప్రాంతాల్లో అత్యధిక స్థానాలను గెలిపించుకుందామని పిలుపు * కొత్తగూడెం నియోజకవర్గంలో నాలుగు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశాల నిర్వహణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుదాం..

* రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి 
* అన్ని ప్రాంతాల్లో అత్యధిక స్థానాలను గెలిపించుకుందామని పిలుపు
* కొత్తగూడెం నియోజకవర్గంలో నాలుగు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశాల నిర్వహణ
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకిస్తున్న స్కాలర్ షిప్ ల వివరాలేంటి..? * ఎంపిక ప్రక్రియ, గత మూడేళ్లలో ఫెలోషిప్ ద్వారా ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకిస్తున్న స్కాలర్ షిప్ ల వివరాలేంటి..?

* ఎంపిక ప్రక్రియ, గత మూడేళ్లలో ఫెలోషిప్ ద్వారా ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత..?
* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల వినూత్న ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పాల్గొన్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల వినూత్న ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పాల్గొన్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంట్ లో ఘన నివాళులర్పించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ఢిల్లీ: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకుని బుధవారం పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో రాజీవ్ చిత్రపటం వద్ద ఖమ్మం MP ఘన నివాళులర్పించారు.

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంట్ లో ఘన నివాళులర్పించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఢిల్లీ: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకుని బుధవారం పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో రాజీవ్ చిత్రపటం వద్ద ఖమ్మం MP  ఘన నివాళులర్పించారు.
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

ఢిల్లీ.. జంతర్ మంతర్ లో నిరసనలకు హాజరై మద్దతు తెలిపిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి గ్రామీణ బ్యాంకులను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, ప్రైవేటీకరణ ఆపేయాలని.. అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కొనసాగిన నిరసన

ఢిల్లీ.. జంతర్ మంతర్ లో నిరసనలకు హాజరై మద్దతు తెలిపిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

గ్రామీణ బ్యాంకులను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, ప్రైవేటీకరణ ఆపేయాలని.. అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కొనసాగిన నిరసన
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

యూరియా పై యుద్ధభేరి * పార్లమెంట్ వద్ద నిరసన గళమెత్తిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, ఇతర సభ్యులు * స్వయంగా హాజరై మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా * నినాదాలతో హోరెత్తించిన రామసహాయం

యూరియా పై యుద్ధభేరి

* పార్లమెంట్ వద్ద నిరసన గళమెత్తిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, ఇతర సభ్యులు
* స్వయంగా హాజరై మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా 
* నినాదాలతో హోరెత్తించిన రామసహాయం
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డుకు గతంలో నిలిచిన రైలు సర్వీస్ ల పునరుద్ధరణ అంశాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.. * ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి * కారేపల్లి రైల్వే స్టేషన్ ఆకస్మిక పరిశీలన

డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డుకు గతంలో నిలిచిన రైలు సర్వీస్ ల పునరుద్ధరణ అంశాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా..

* ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి 
* కారేపల్లి రైల్వే స్టేషన్ ఆకస్మిక పరిశీలన
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేటీపీఎస్ ఆధునికీకరణకు కేంద్రం ప్రోత్సాహకం అందించాలి * రెండో యూనిట్ విస్తరణకు..పాత థర్మల్ స్టేషన్లకు ఆర్థిక సహకారమివ్వాలి * లోక్ సభలో 377 నిబంధన కింద కోరిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేటీపీఎస్ ఆధునికీకరణకు కేంద్రం ప్రోత్సాహకం అందించాలి

* రెండో యూనిట్ విస్తరణకు..పాత థర్మల్ స్టేషన్లకు ఆర్థిక సహకారమివ్వాలి
* లోక్ సభలో 377 నిబంధన కింద కోరిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
Ramasahayam Raghuram Reddy (@mp_khammam_rrr) 's Twitter Profile Photo

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. * నిరంతరం పర్యవేక్షించాలంటూ అధికారులకు సూచనలు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి. మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని. ఖమ్మం MP రామసహాయం రఘురాం రెడ్డి సూచించారు.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.
* నిరంతరం పర్యవేక్షించాలంటూ అధికారులకు సూచనలు 
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి. మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని. ఖమ్మం MP రామసహాయం రఘురాం రెడ్డి సూచించారు.