Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile
Nara Bhuvaneswari

@managingtrustee

VC, MD Heritage Foods Ltd | Managing Trustee, NTR Memorial Trust

ID: 1659056569584332801

linkhttp://ntrtrust.org calendar_today18-05-2023 04:48:26

770 Tweet

30,30K Takipçi

7 Takip Edilen

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

Hearty congratulations to Ms. J. Teja Sri on securing 2nd place in the Telangana State Weightlifting Championship! Her remarkable achievement brings pride to NTR Educational Institutions, reflecting our continued commitment to nurturing both academic excellence and athletic

Hearty congratulations to Ms. J. Teja Sri on securing 2nd place in the Telangana State Weightlifting Championship!

Her remarkable achievement brings pride to NTR Educational Institutions, reflecting our continued commitment to nurturing both academic excellence and athletic
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

Heartbreaking news of the cloudburst in Uttarakhand. My deepest condolences to the families who have lost loved ones. Praying for the safety of those missing and for strength for everyone affected. 🙏 #UttarakhandFlashFloods

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

నూలు పోగుతో అద్భుతాలు సృష్టించే మన చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు! మన చేనేత మన సంస్కృతి, మన గౌరవం. ఈ కళను మనం కాపాడాలి, ప్రోత్సహించాలి. వారి అద్భుతమైన కళా నైపుణ్యం, అంకితభావం మన సంస్కృతికి గర్వకారణం. #NationalHandloomDay

Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

On this sacred occasion of Varalakshmi Vratam, may Goddess Mahalakshmi grace your home with her divine blessings. May she bless you with good health, abundant wealth, wisdom, and strength, filling your life with joy, peace, and prosperity. Wishing you and your family a blessed

On this sacred occasion of Varalakshmi Vratam, may Goddess Mahalakshmi grace your home with her divine blessings. May she bless you with good health, abundant wealth, wisdom, and strength, filling your life with joy, peace, and prosperity.

Wishing you and your family a blessed
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు, అనురాగానికి ప్రతీక ఈ రాఖీ పండుగ. చిన్ననాటి జ్ఞాపకాలు, తీపి అలకలు, సరదా పోట్లాటలు... వీటన్నిటినీ గుర్తుచేసే పవిత్రమైన రోజు ఇది. ఈ పండుగ మీ అందరికీ మరిచిపోలేని మధురానుభూతులను అందించాలని ఆకాంక్షిస్తూ, మీకు మీ కుటుంబ

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు, అనురాగానికి ప్రతీక ఈ రాఖీ పండుగ. చిన్ననాటి జ్ఞాపకాలు, తీపి అలకలు, సరదా పోట్లాటలు... వీటన్నిటినీ గుర్తుచేసే పవిత్రమైన రోజు ఇది.

ఈ పండుగ మీ అందరికీ మరిచిపోలేని మధురానుభూతులను అందించాలని ఆకాంక్షిస్తూ, మీకు మీ కుటుంబ
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, తరతరాలుగా తమ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తున్న గిరిజన సోదరీసోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి అద్భుతమైన కళలు, నమ్మకాలు, ప్రకృతితో వారికున్న అవినాభావ సంబంధం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. #WorldTribalDay

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, తరతరాలుగా తమ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తున్న గిరిజన సోదరీసోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి అద్భుతమైన కళలు, నమ్మకాలు, ప్రకృతితో వారికున్న అవినాభావ సంబంధం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.

#WorldTribalDay
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

This Independence Day, let the Tiranga wave proudly in every home and in every heart. Har Ghar Tiranga is not just a campaign, it’s our collective pride, our shared identity, and our tribute to the heroes who gifted us freedom. #HarGharTiranga 🇮🇳

This Independence Day, let the Tiranga wave proudly in every home and in every heart.

Har Ghar Tiranga is not just a campaign, it’s our collective pride, our shared identity, and our tribute to the heroes who gifted us freedom.

#HarGharTiranga 🇮🇳
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

Deeply saddened by the sudden demise of Lokesh Nimmal, who actively participated in Yuva Galam and Nijam Gelavali . His dedication, energy, and commitment to the cause will always be remembered. My heartfelt condolences to his family and loved ones. May his soul rest in peace.

పులివెందుల ZPTC ఉపఎన్నికలో అఖండ విజయం సాధించిన కూటమి అభ్యర్థి శ్రీమతి మారెడ్డి లతా రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయం ప్రజాస్వామ్యానికి లభించిన గెలుపు. ప్రజలు కూటమి పట్ల ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనం. పులివెందుల ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ ఫలితం స్పష్టం

పులివెందుల ZPTC ఉపఎన్నికలో అఖండ విజయం సాధించిన కూటమి అభ్యర్థి శ్రీమతి మారెడ్డి లతా రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయం ప్రజాస్వామ్యానికి లభించిన గెలుపు. ప్రజలు కూటమి పట్ల ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనం. 

పులివెందుల ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ ఫలితం స్పష్టం
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికలో అద్భుత విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి శ్రీ ముద్దు కృష్ణారెడ్డి గారికి నా శుభాకాంక్షలు. ఈ విజయం నిజాయితీకి, కష్టానికి లభించిన గెలుపు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని విశ్వసించిన వొంటిమిట్ట ప్రజలకు, ఈ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు నా హృదయపూర్వక

Today, as we mark the 79th Independence Day of India, we take a moment to honor the courage, sacrifice, and vision of the countless heroes who fought to give us the freedom we enjoy today. #79thIndependenceDay #August15

Today, as we mark the 79th Independence Day of India, we take a moment to honor the courage, sacrifice, and vision of the countless heroes who fought to give us the freedom we enjoy today.
 
#79thIndependenceDay 
#August15
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. ఈ సంబరాల్లో భాగంగా ఉండవల్లి నివాసంలో జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపాను. #IndependenceDay2025

భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. ఈ సంబరాల్లో భాగంగా ఉండవల్లి నివాసంలో జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచి  శుభాకాంక్షలు తెలిపాను.
#IndependenceDay2025
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. అణువణువునా దేశభక్తిని ఇనుమడించేలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు గారు, గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అందించిన

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి అతిథ్యంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు గారితో పాటు నేను కూడా హాజరయ్యాను. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, అన్నా లేజినోవా దంపతులు... లోకేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు,

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్। ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥ ఈ పవిత్ర జన్మాష్టమి సందర్భంగా, కృష్ణుని దివ్య బోధనలు మన హృదయాలను ప్రేరేపించి, మన జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి నింపాలని ఆకాంక్షిస్తున్నాను. జయ శ్రీ కృష్ణ!

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥

ఈ పవిత్ర జన్మాష్టమి సందర్భంగా, కృష్ణుని దివ్య బోధనలు మన హృదయాలను ప్రేరేపించి, మన జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి నింపాలని ఆకాంక్షిస్తున్నాను.
జయ శ్రీ కృష్ణ!
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

మా పెద్దన్నయ్య నందమూరి జయకృష్ణ గారి సతీమణి, మా వదిన శ్రీమతి పద్మజ గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళడం మా కుటుంబానికి తీరని లోటు. వదిన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మా అన్నయ్య జయకృష్ణ గారికి, వారి పిల్లలకు నా ప్రగాఢ