JANASENA ALLAGADDA (@jspbjp) 's Twitter Profile
JANASENA ALLAGADDA

@jspbjp

Political War

ID: 1291212407541440513

calendar_today06-08-2020 03:20:39

1,1K Tweet

211 Takipçi

157 Takip Edilen

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

1. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది ? #APWomenCommissionExposed

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

7. 2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

10. మే 2022లో సీఎం సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

13. రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

18. నీయమ్మ మొగుడు, లం*తనం, లం...కొడుకు లాంటి మాటలు యధేచ్చగా మాట్లాడతారు వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు. ఈ తిట్ల ద్వారా స్త్రీలను కించపరచడం లేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed

Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

ఓదార్పు యాత్ర పేరు మీద దశాబ్దం పాటు యాత్రలు చేయచ్చు, రోడ్‌ షోలు చేయచ్చు కాని; ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు - ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనంలో తిరగడానికి కూడా అనుమతించకపోతే ఎలా?? మీరు అధికారంలో లేనప్పడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా??

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి. ఇలాంటి వారు వందమంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చు అని చెప్పిన వివేకానందుని స్పూర్తితో యువత గళాన్ని వినిపించేందుకు JanaSena Party కల్పిస్తున్న అద్భుతమైన వేదిక "యువశక్తి" #WeAreWithJSPK

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి. ఇలాంటి వారు వందమంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చు అని చెప్పిన వివేకానందుని స్పూర్తితో యువత గళాన్ని వినిపించేందుకు JanaSena Party కల్పిస్తున్న అద్భుతమైన వేదిక "యువశక్తి"

#WeAreWithJSPK
JanaSwaram News (@janaswaramnews) 's Twitter Profile Photo

రాష్ట్రంలో నవ సమస్యలు 1. ప్రత్యేక హోదా లేదు 2. రాజధాని లేదు 3. పెరిగిన విద్యుత్ చార్జీలు 4. పెరిగిన ఆర్టీసీ చార్జీలు 5. రోడ్లు లేవు 6. కంపెనీలు వలస,కొత్త కంపెనీలు లేవు 7. జీతాలు లేవు,CPS రద్దు లేదు 8. రైతుల ఆత్మహత్యలు 9. పనులు లేవు,పెట్రోలు చార్జీల మోత (పక్క రాష్ట్రంతో పోలిస్తే)

Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍 P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊ #AppuRatnaAPCM

అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి  నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊
#AppuRatnaAPCM
JANASENA ALLAGADDA (@jspbjp) 's Twitter Profile Photo

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బస్ స్టాండ్ లో త్రాగునీరు కూడా లేనందువల్లన సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే చర్య తీసుకోవాల్సిందయిగా కోరుతున్నాము APSRTC Apsrtc Tweet Team APSRTC Online Info APSRTC Buses

JANASENA ALLAGADDA (@jspbjp) 's Twitter Profile Photo

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి గాజులపల్లి కి ఉన్న ఒకే ఒక rtc బస్ తీసేసారు సర్, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ప్రజల కోసం ఆ బస్ ని నడపండి APSRTC Apsrtc Tweet Team APSRTC Online Info Bhuma Akhila Priya Reddy Bhuma Kishore Reddy Gangula Nani

ÃRJÜÑ BHÃÎ 👑 (@mee_arjun_) 's Twitter Profile Photo

NTV Breaking News ఏ ఎండకి ఆ గొడుగు పట్టే నువ్వు కూడ గెలుపు ఓటములు గురించి మాట్లాడుతున్నావు Roja Selvamani పదవి ఇస్తే ఏ పార్టీలోకి అయినా వెళ్తావు, నీలాంటివాళ్ళు రాజకీయాల్లోకి మాయని మచ్చలాగే ఉంటారు కానీ రాజకీయ నాయకులు కాలేరు.

NTV Breaking News ఏ ఎండకి ఆ గొడుగు పట్టే నువ్వు కూడ గెలుపు ఓటములు గురించి మాట్లాడుతున్నావు Roja Selvamani

పదవి ఇస్తే ఏ పార్టీలోకి అయినా వెళ్తావు, నీలాంటివాళ్ళు రాజకీయాల్లోకి మాయని మచ్చలాగే ఉంటారు కానీ రాజకీయ నాయకులు కాలేరు.
JANASENA ALLAGADDA (@jspbjp) 's Twitter Profile Photo

Dear APSRTC Apsrtc Tweet Team I have booked this consignment to nandyala but it has stopped at Kurnool and the team call me that the consignment reached destination please collect

Dear APSRTC Apsrtc Tweet Team I have booked this consignment to nandyala but it has stopped at Kurnool and the team call me that the consignment reached destination please collect
JANASENA ALLAGADDA (@jspbjp) 's Twitter Profile Photo

మూడవ రౌండ్ ముగిసే సరికి 3600 ఓట్ల ఆదిత్యంలో దూసుకుపోతున్న ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి భూమా అఖిలప్రియ.... Bhuma Akhila Priya Reddy Telugu Desam Party