త్రి ఇమామ్ కళ్యాణ్ 😎 (@imamkalyan) 's Twitter Profile
త్రి ఇమామ్ కళ్యాణ్ 😎

@imamkalyan

నీతిగా వుండలేరు నిజాయితీగా బతకలేరు అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పోటీనా

ID: 989796508726972417

calendar_today27-04-2018 09:20:52

33,33K Tweet

6,6K Takipçi

197 Takip Edilen

Sandeep Reddy Vanga (@imvangasandeep) 's Twitter Profile Photo

Wishing you many happy returns & much happiness for your birthday 🙂 & I wish U the best today & always 🙂 I love you #POWERSTAR 🤗 Pawan Kalyan #HBDPawanKalyan

PKFC USA (@pkfc_usa) 's Twitter Profile Photo

Last year, two Pawan Kalyan cults Celebrated his birthday in the most innovative style in USA When it comes to Cults, Pawan Kalyan Cults always stand apart! 🔥 #HBDPawankalyan

Sai Dharam Tej (@iamsaidharamtej) 's Twitter Profile Photo

నాకు పట్టుదల నేర్పించి.. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HBDPawanKalyan mama ❤️

నాకు పట్టుదల నేర్పించి.. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HBDPawanKalyan mama ❤️
Sivaparvathi (@sivaparvathijsp) 's Twitter Profile Photo

నాకు తెలిసిన గొప్ప నాయకుడు నాకు నచ్చిన నాయకుడు పేదల పెన్నిది ఆడపడుచుల ఆశల వారధి ఆంధ్ర రాష్ట్ర కీలక సారథి పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య రేపటి తరం నవ కాంతి కిరణం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు #HBDPawanakalyan

నాకు తెలిసిన గొప్ప నాయకుడు 
నాకు నచ్చిన నాయకుడు 
పేదల పెన్నిది 
ఆడపడుచుల ఆశల వారధి 
ఆంధ్ర రాష్ట్ర కీలక సారథి 
పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య 
రేపటి తరం నవ కాంతి కిరణం 
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
#HBDPawanakalyan
Sailu🔱 (@sailu_jsp) 's Twitter Profile Photo

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అండి Pawan Kalyan గారు🙏🏻💐 మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో, ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతూ,మీ ధాత్రుగుణంతో ఇంకెంతో మంది కష్టాలను పారద్రోలుతూ,రాబోయే తరాలకు ఆదర్శవంతమైన రాజకీయనాయకుడిగా నవ్వుతూ సంతోషంగా ఉండాలి🙏🏻. #HBDPawanKalyan

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్‌, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు

వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్‌, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు
త్రి ఇమామ్ కళ్యాణ్ 😎 (@imamkalyan) 's Twitter Profile Photo

ప్రజల బాగోగుల కోసం నిరంతరం పోరాటం చేస్తోన్న నాయకుడు. సాయం కోసం ఆర్జించేవారికి లేదనకుండా ఇచ్చే గుణం.. అందుకే కోట్లాది మంది అభిమానగణం ఆయన సొంతం... మా అధినేత & రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. #HBDPawanKalyan

ప్రజల బాగోగుల కోసం నిరంతరం పోరాటం చేస్తోన్న నాయకుడు. సాయం కోసం ఆర్జించేవారికి లేదనకుండా ఇచ్చే గుణం.. అందుకే కోట్లాది మంది అభిమానగణం ఆయన సొంతం...
మా అధినేత & రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి
హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDPawanKalyan
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Best wishes to Shri Pawan Kalyan Ji on his birthday. He’s made a mark in hearts and minds of countless people. He is strengthening the NDA in Andhra Pradesh by focusing on good governance. Praying for his long and healthy life. Pawan Kalyan

Kotte Kavya (@kottekavya) 's Twitter Profile Photo

56 అక్షరాల నా మాతృభాషలో మిమ్మల్ని వర్ణించే ఏ మాట నా నోట రావడం లేదు Pawan Kalyan గురువు గారు🙏 ముగింపులేని .. చావు బతుకులకు అతీతమైన మీ ఆశయం.. ఆంతర్యం మాకు సదా ఆచరణీయం పుట్టినరోజు శుభాకాంక్షలు నాయక 🙏🎉😍🥲 #HBDPawanKalyan

56 అక్షరాల నా మాతృభాషలో మిమ్మల్ని వర్ణించే ఏ మాట నా నోట రావడం లేదు <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> గురువు గారు🙏
ముగింపులేని .. చావు బతుకులకు అతీతమైన మీ ఆశయం.. ఆంతర్యం మాకు సదా ఆచరణీయం 
పుట్టినరోజు శుభాకాంక్షలు నాయక 🙏🎉😍🥲
#HBDPawanKalyan
K.Annamalai (@annamalai_k) 's Twitter Profile Photo

Hearty birthday greetings to Dep. CM of Andhra Pradesh Thiru Pawan Kalyan avl. May this year bring him more strength, success & happiness. Wishing him endless joy, health & victories ahead.

Hearty birthday greetings to Dep. CM of Andhra Pradesh Thiru <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> avl. 

May this year bring him more strength, success &amp; happiness. Wishing him endless joy, health &amp; victories ahead.
Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ Chiranjeevi Konidela గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు JanaSena Party

Ram Charan (@alwaysramcharan) 's Twitter Profile Photo

Happy Birthday Pawan Kalyan Garu. I feel truly fortunate to have grown up witnessing your simplicity, strength and selfless nature. Your journey continues to inspire not just me, but millions. Wishing you good health, endless happiness and many more years of greatness.

Happy Birthday <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> Garu.

I feel truly fortunate to have grown up witnessing your simplicity, strength and selfless nature. Your journey continues to inspire not just me, but millions. 

Wishing you good health, endless happiness and many more years of greatness.
Manoj Manchu🙏🏻❤️ (@heromanoj1) 's Twitter Profile Photo

Happy Birthday Pawan Kalyan garu. ♥️♥️ It’s a dream come true to watch you on the big screen just the way we always wished for…….May you continue to spread happiness among people both in life and with #OG Day by day expectations are reaching fever pitch… 😅😅 and can’t wait

Happy Birthday <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> garu. ♥️♥️ It’s a dream come true to watch you on the big screen just the way we always wished for…….May you continue to spread happiness among people both in life and with #OG 

Day by day expectations are reaching fever pitch… 😅😅 and can’t wait
Jani Master (@alwaysjani) 's Twitter Profile Photo

Wish you the happiest birthday Pawan Kalyan Anna 💐 May you keep inspiring us with your passion & compassion many more years ahead as DCM. We'll forever be with you in this journey to do the best for the society. #HBDPawanKalyan #OG #UstaadBhagatSingh

Sailu🔱 (@sailu_jsp) 's Twitter Profile Photo

ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండు గాక శ్రీ Pawan Kalyan గారు 🙏🏻 #HBDPawanKalyan ❤️🥰 #HBDJanaSenani 💐 x.com/TheBeast_619/s…

త్రి ఇమామ్ కళ్యాణ్ 😎 (@imamkalyan) 's Twitter Profile Photo

మన అధినేత & రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు చేయడానికి నాకు అండగా నిలబడి నా వెన్నంటే ఉన్న జనసైనికులకు, జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా"నా కృతజ్ఞతలు" మీ...యల్లటూరు శ్రీనివాస రాజు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్.

త్రి ఇమామ్ కళ్యాణ్ 😎 (@imamkalyan) 's Twitter Profile Photo

🔸ప్రపంచానికి శాంతి, కరుణ, ఐక్యతల సందేశం ఇచ్చిన ముహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవం అత్యంత పవిత్రమైన రోజు. 🔸మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ... ~ యల్లటూరు శ్రీనివాస రాజు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ.

🔸ప్రపంచానికి శాంతి, కరుణ, ఐక్యతల సందేశం ఇచ్చిన ముహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవం అత్యంత పవిత్రమైన రోజు. 

🔸మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ...

~ యల్లటూరు శ్రీనివాస రాజు 
  రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ.