Tirumandas Naresh Goud (@goudnareshbrs) 's Twitter Profile
Tirumandas Naresh Goud

@goudnareshbrs

Telangana Agitator,Politics,Social Service

views are Personal,

ID: 3201771956

calendar_today17-05-2015 11:27:08

40,40K Tweet

13,13K Takipçi

716 Takip Edilen

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

మాకు చదువులు చెప్పడంలేదని, పురుగుల అన్నం పెడుతున్నారని, మౌలిక సదుపాయాల కోసం రోజూ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే.. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా రాష్ట్రానికి అసలు విద్యా శాఖ మంత్రిని ఎందుకు నియమించలేదు రేవంత్ ?

మాకు చదువులు చెప్పడంలేదని, పురుగుల అన్నం పెడుతున్నారని, మౌలిక సదుపాయాల కోసం రోజూ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే..

అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా రాష్ట్రానికి అసలు విద్యా శాఖ మంత్రిని ఎందుకు నియమించలేదు రేవంత్ ?
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి హైదరాబాదుకు నీళ్లు తీసుకు పోత అంటుండు.. దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే దిక్కు హైదరాబాద్ ప్రజలకు నీళ్లు ఇస్తా అనటం సంతోషమే కానీ అది కాళేశ్వరం వల్లనే సాధ్యం అయ్యింది.. కేసీఆర్ కట్టించిన మల్లన సాగర్ వల్ల సాధ్యమైందని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికలు ముందు

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, లక్ష కోట్లు వృథా అయ్యాయని దుష్ప్రచారం చేసిన కాంగ్రెసోళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే ఇవ్వాళ మల్లన్న సాగర్ లోకి 21 టీఎంసీల నీళ్లు ఎలా వచ్చాయి❓ కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru ఫైర్ 🔥

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, లక్ష కోట్లు వృథా అయ్యాయని దుష్ప్రచారం చేసిన కాంగ్రెసోళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే ఇవ్వాళ మల్లన్న సాగర్ లోకి 21 టీఎంసీల నీళ్లు ఎలా వచ్చాయ.? #KaleshwaramProject

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి వాటర్ డైవర్షన్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

Tirumandas Naresh Goud (@goudnareshbrs) 's Twitter Profile Photo

చిట్టి నాయుడు సోషల్ మీడియా ఫెకుడు టీం ఈ వీడియో చూడాలి పేకుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినంక కూడా సిగ్గు శరం లేకుండా ఇంకా ఎందుకురా అబద్ధాలు చెబుతున్నారు ముఖ్యంగా నువ్వు చూడు రా లుచ్చా Revanth Sainyam Telangana

Tirumandas Naresh Goud (@goudnareshbrs) 's Twitter Profile Photo

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన పెద్ద కుమారుడు భార్గవ్ వివాహానికి హాజరు కావలసిందిగా కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, KCR ను ఆహ్వానించారు #kcr

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన పెద్ద కుమారుడు భార్గవ్ వివాహానికి హాజరు కావలసిందిగా కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,  <a href="/KCRBRSPresident/">KCR</a> ను ఆహ్వానించారు

#kcr
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్❓

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది.

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్❓
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

ఆకాశం అంచును తాకిన తెలంగాణ సంక్షేమ గురుకులాలను అధోపాతాళానికి దించుతున్నందుకు సీయం రేవంత్ రెడ్డి గారికి ‘ప్రపంచ విద్యా విధ్వంసక’ బహుమతిని ఇవ్వాలి. లేక పోతే సంక్షేమ భవన్లో వందలాది తల్లిదండ్రులు కూలీ పనులు వదలి, తమ బిడ్డల కోసం తిండితిప్పలు లేకుండా ఎందుకు ధర్నా చేస్తున్నరో వాకబు

Tirumandas Naresh Goud (@goudnareshbrs) 's Twitter Profile Photo

Just చిట్టినాయుడు Things 😃 ఎవరి డప్పు వారే కట్టుకోవాలి మరి రైతులు ,విద్యార్థులు, హాస్పిటల్ రోగులు అన్ని ఇబ్బందులు పడుతున్న కనీస స్పందన లేని ముఖ్యమంత్రి గారు ఇంత బిజీ గా ఉన్నాడు మరి

Just చిట్టినాయుడు Things 😃

ఎవరి డప్పు వారే కట్టుకోవాలి మరి రైతులు ,విద్యార్థులు, హాస్పిటల్ రోగులు అన్ని ఇబ్బందులు పడుతున్న కనీస స్పందన లేని ముఖ్యమంత్రి గారు ఇంత బిజీ గా ఉన్నాడు మరి
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఖమ్మం ప్రజలకు సరైన సదుపాయాలను కల్పించడంలోనే కాదు, కనీసం మంచి నీటిని ఇవ్వడంలో కాంగ్రెస్ మంత్రులకు తీరిక లేదు. ముగ్గురు మంత్రులున్నా ఎందుకూ పనికిరారు.. ప్రజల నీటి కష్టాలు తీర్చలేరు.

ఖమ్మం ప్రజలకు సరైన సదుపాయాలను కల్పించడంలోనే కాదు, కనీసం మంచి నీటిని ఇవ్వడంలో కాంగ్రెస్ మంత్రులకు తీరిక లేదు.  

ముగ్గురు మంత్రులున్నా ఎందుకూ పనికిరారు..
ప్రజల నీటి కష్టాలు తీర్చలేరు.
Prof Dasoju Sravan Kumar (@sravandasoju) 's Twitter Profile Photo

This statement is nothing short of a barbaric and criminal SUPARI, signifying degenerated politics and substandard leadership in Telangana.. The BJP leaders' remarks against Shri Rahul Gandhi are unquestionably condemnable, but how can this MLA be allowed to remain scot-free

Ganesh svs (@telanganaganesh) 's Twitter Profile Photo

కేసీఆర్ మౌనం, ఒక ప్రళయం..!! కేసీఆర్ మౌనం, ఒక విస్పోటనం..!! కేసీఆర్ మౌనం, ఒక ఉద్యమం..!! కేసీఆర్ మౌనం, ఒక సంచలనం..!! కేసీఆర్ మౌనం, ప్రత్యర్థుల గుండెల్లో వణుకు..!! కేసీఆర్ మౌనం, భయంకరం..!! కేసీఆర్ మౌనం, వ్యూహాత్మకం..!! కేసీఆర్ మౌనం, బీఆర్ఎస్ శ్రేణులకు ఒక గొప్ప సందేశం..!!