J. Ganesh
@ganesh789388
ID: 986529607926005761
18-04-2018 08:59:22
94 Tweet
197 Takipçi
87 Takip Edilen
పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామములో పల్లె నిద్రలో బాగంగా ఈ ఉదయం గ్రామంలో పర్యటించి గ్రామంలో పలువురిని స్వయంగా కలిసి మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి Singireddy Niranjan Reddy గారు
వనపర్తి మండలం నాగవరం గ్రామంలో పల్లెనిద్రకు హాజరయిన సంధర్భంగా పట్టభద్రులతో సమావేశమైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి Singireddy Niranjan Reddy గారు
శాసనమండలి సభ్యులు శ్రీ K Naveen Kumar గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐 మీరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో.. చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గోపాల్ పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన రైతు ఎద్దుల భాస్కర్ రెడ్డి 2019లో 3 ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు .. తాజాగా పంట దిగుబడి మొదలయింది .. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో డ్రాగన్ ఫ్రూట్లను అందుకున్న మంత్రి Singireddy Niranjan Reddy గారు రైతును అభినందించారు