BJP ANDHRA PRADESH (@bjp4andhra) 's Twitter Profile
BJP ANDHRA PRADESH

@bjp4andhra

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

ID: 3308534123

linkhttp://andhra.bjp.org calendar_today04-06-2015 18:25:06

36,36K Tweet

133,133K Takipçi

267 Takip Edilen

BJP ANDHRA PRADESH (@bjp4andhra) 's Twitter Profile Photo

ఈవీఎంల వల్ల ఓడిపోయారని మీరనుకుంటే 2019లో కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ జరిగిందని మీరంటున్నారా YS Jagan Mohan Reddy? ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే దేశాన్ని వ్యతిరేకించే వారితో చేతులు కలుపుతున్నారా? గతంలో మీరు గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలను మీరు సమర్ధించిన విషయం మర్చిపోయారా? ఈ ఓటమితోనైనా మంచి మనిషిగా మారండి