B Ashok (@bashok29967128) 's Twitter Profile
B Ashok

@bashok29967128

ID: 798516406950227968

calendar_today15-11-2016 13:22:01

395 Tweet

28 Takipçi

884 Takip Edilen

నాగరాజు అలువాల (@nagarajualuwal2) 's Twitter Profile Photo

మనిషి లో... ఏ గుణం సన్నగిల్లినా , " మానవత్వం " మృతి చెందకుండా ఉంటే చాలు. ఆ మానవత్వమే... మనిషిని " మహానీయుడిని " చేస్తుంది.

నాగరాజు అలువాల (@nagarajualuwal2) 's Twitter Profile Photo

నేడు దాశరథి జయంతి... 🌹🙏🌹 తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార' గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన మహాకవి దాశరథి గారికి ప్రణమిల్లుతూ... 🙏🙏🙏

నాగరాజు అలువాల (@nagarajualuwal2) 's Twitter Profile Photo

బొగ్గును... వేడిగా ఉన్నప్పుడు తాకితే , " చేయి " కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే , " మసి " అంటుతుంది, అలాగే... #పనికి_మాలిన_వాళ్ళతో , " స్నేహం " ఎలా చేసిన " ముప్పు " మనకే.!

బొగ్గును...
వేడిగా ఉన్నప్పుడు తాకితే ,
" చేయి " కాలుతుంది, 
చల్లగా ఉన్నప్పుడు తాకితే ,
" మసి " అంటుతుంది, 
అలాగే... #పనికి_మాలిన_వాళ్ళతో ,
" స్నేహం " ఎలా  చేసిన " ముప్పు "  మనకే.!
నాగరాజు అలువాల (@nagarajualuwal2) 's Twitter Profile Photo

అన్నీ గమనిస్తూ ఉండాలి. అయినా... ఏమీ తెలియనట్టే ఉండాలి. . . . . ఈ...రోజుల్లో !

Neuron Powers 🧠 (@neuronpowers) 's Twitter Profile Photo

How to increase serotonin naturally? Meditate UV Light Remember positive events Massage Tryptophan rich foods Suplements Repair your gut Aerobics

How to increase serotonin naturally?

Meditate
UV Light
Remember positive events 
Massage
Tryptophan rich foods
Suplements 
Repair your gut
Aerobics
Luckshmi 🪷 (@tia_visagie) 's Twitter Profile Photo

🌹 GIVEAWAY TIME 🌹 I’m giving away a FREE Vedic Astrology Reading to one lucky winner! ❤️ To enter: 💌Follow me 💌Like + Retweet this post 💌Tag a friend who loves Astrology Winner announced 11 November 💋 Good luck!

🌹 GIVEAWAY TIME 🌹

I’m giving away a FREE  Vedic Astrology Reading to one lucky winner! ❤️

To enter:

💌Follow me
💌Like + Retweet this post
💌Tag a friend who loves Astrology

Winner announced 11 November 💋 

Good luck!