News Of 9 (@thenewsof9) 's Twitter Profile
News Of 9

@thenewsof9

Truth and Courage.

Have you got a Good Story ? Or True News ? News of 9 would love to hear. Email [email protected]

Facebook.com/Newsof9

ID: 1029718388149444608

linkhttps://telugu.newsof9.com calendar_today15-08-2018 13:16:09

13,13K Tweet

3,3K Takipçi

54 Takip Edilen

News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. #PawanKalyan #TirumalaLaddu #Tirupati #Newsof9

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

#PawanKalyan #TirumalaLaddu #Tirupati #Newsof9
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వార్నింగ్ ఇచ్చినా పవన్ కళ్యాణ్.. #DharmoRakshatiRakshitah #PawanKalyan #TirumalaLaddu #TirupatiLadduControversy #Tirupati #AndhraPradeshDeputyCM #AndhraPradesh #Newsof9

News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్‌కి క్షమాపణలు చెప్పిన తమిళ హీరో కార్తీ.. #Pawanakalyan #Karthi #TirupatiLadduControversy #TirupatiLaddu #TirumalaTirupatiDevasthanam #AndhraPradesh #LadduControversy #Newsof9

తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్‌కి  క్షమాపణలు చెప్పిన తమిళ హీరో కార్తీ..  

#Pawanakalyan #Karthi #TirupatiLadduControversy #TirupatiLaddu #TirumalaTirupatiDevasthanam #AndhraPradesh #LadduControversy #Newsof9
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురు.. ముడా స్కామ్‌లలో విచారణకు ఆదేశిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు.. సిద్ధారామయ్య పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు.. #Siddaramaiah #Karnataka #KarnatakaHighCourt #highcourt #Congress #MUDAScam #Muda #Newsof9

కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురు.. ముడా స్కామ్‌లలో విచారణకు ఆదేశిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు.. సిద్ధారామయ్య పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు..  

#Siddaramaiah #Karnataka #KarnatakaHighCourt #highcourt #Congress #MUDAScam #Muda #Newsof9
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్.. #PrakashRaj #PawanKalyan #TirumalaLaddu #TirupatiLadduControversy #TirupatiLaddu #SanatanaDharmaRakshanaBoard #LadduControversy #AndhraPradesh #Newsof9

News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. తీర్పు రేపటికి వాయిదా వేసిన రంగారెడ్డి కోర్టు.. జానీ మాస్టర్‌ బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు.. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్.. #JaniMastercase #JaniMaster #janimasterarrest #Newsof9

జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. తీర్పు రేపటికి వాయిదా వేసిన రంగారెడ్డి కోర్టు.. జానీ మాస్టర్‌ బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు.. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్..  

#JaniMastercase #JaniMaster #janimasterarrest #Newsof9
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. #NaraChandraBabuNaidu #AndhraPradesh #TDP #Newsof9

News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

The second single #RaaMachaMacha from #GameChanger arriving soon #RamCharan #Shankar #SJSuryah #Thaman #KiaraAdvani #Anjali #DilRaju #GlobalStarRamCharan #Newsof9

The second single  #RaaMachaMacha from #GameChanger arriving soon

#RamCharan #Shankar #SJSuryah #Thaman #KiaraAdvani #Anjali #DilRaju #GlobalStarRamCharan #Newsof9
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

డ్రగ్స్ బారిన పడద్దు. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవ్వండి. #JrNTR #SayNoToDrugs #Devara #DevaraOnSep27th #Telangana #Drugs #Newsof9

News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

నాకు, చిరంజీవిగారికి ఎప్పుడూ మంచి అనుబంధం ఉంది.. ఉంటుంది. ఆచార్య త‌ర్వాత ఈసారి నువ్వు ఇంకా గ‌ట్టిగా హిట్ కొడతావంటూ మెసేజ్ పెట్టిన మొద‌టి వ్య‌క్తి ఆయ‌న‌. అలాంటి నాకు, ఆయ‌న మ‌ధ్య తేడాలెందుకుంటాయి. - #KoratalaSiva #JrNTR #Chiranjeevi #Devara #DevaraOnSep27th #Newsof9

నాకు, చిరంజీవిగారికి ఎప్పుడూ మంచి అనుబంధం ఉంది.. ఉంటుంది. ఆచార్య త‌ర్వాత ఈసారి నువ్వు ఇంకా గ‌ట్టిగా హిట్ కొడతావంటూ మెసేజ్ పెట్టిన మొద‌టి వ్య‌క్తి ఆయ‌న‌. అలాంటి నాకు, ఆయ‌న మ‌ధ్య తేడాలెందుకుంటాయి. - #KoratalaSiva 

#JrNTR #Chiranjeevi #Devara #DevaraOnSep27th #Newsof9
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత కలకలం.. రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. #AndhraPradesh #JanaSena #BalineniSrinivasaReddy #PawanKalyan

ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత కలకలం.. రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. 

బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు..

#AndhraPradesh #JanaSena #BalineniSrinivasaReddy #PawanKalyan
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. తన ఇంట్లో పనిచేసే నాయక్ అనే పనిమనిషి రూ.10లక్షల నగదుతో పారిపోయినటట్లు మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. నాయక్‌ను తిరుపతిలో అరెస్ట్ చేసిన పోలీసులు.. #MohanBabu #Theft #Newsof9

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. తన ఇంట్లో పనిచేసే నాయక్ అనే పనిమనిషి రూ.10లక్షల నగదుతో పారిపోయినటట్లు మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. నాయక్‌ను తిరుపతిలో అరెస్ట్ చేసిన పోలీసులు..

#MohanBabu #Theft #Newsof9
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

ప్రభుత్వం మీద నమ్మకంతో రూ.400 కోట్లు ప్రజలు విరాళాలు ఇచ్చారు. అది ప్రభుత్వం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ - చంద్రబాబు నాయుడు #APGovtWithFloodVictims #2024APFloodsRelief #ChandrababuNaidu #AndhraPradesh #VijayawadaFloods #Newsof9

News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

హైడ్రా బాధితులకు మేము అండగా నిలుస్తాము హైడ్రా బాధితులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తెలంగాణ భవన్‌కు రండి.. న్యాయపరంగా, మీకు మేము అండగా నిలుస్తాము - కేటీఆర్ #KTR #BRSparty #Telangana #Hydra #Congress #RevanthReddy #Hyderabad #Newsof9

News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల 3న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవితో సమావేశం జరిగినది. #PawanKalyan #Janasena #AndhraPradesh #Newsof9

News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

The festivities begin! ✨🎉 Second single promo #RaaMachaMacha (Telugu & Tamil) #DamTuDikhaja (Hindi) from #GameChanger is arriving on 28th September! Brace yourself for the beats and excitement! 🥁🎶 #RamCharan #Shankar #SJSuryah #Thaman #KiaraAdvani #Anjali #DilRaju #Newsof9

The festivities begin! ✨🎉 Second single promo #RaaMachaMacha (Telugu & Tamil) #DamTuDikhaja (Hindi) from #GameChanger is arriving on 28th September!

Brace yourself for the beats and excitement! 🥁🎶

#RamCharan #Shankar #SJSuryah #Thaman #KiaraAdvani #Anjali #DilRaju #Newsof9
News Of 9 (@thenewsof9) 's Twitter Profile Photo

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి #PawanKalyan కి విజ్ఞాపన పత్రం అందచేశారు.