Srikanth Kadapa 🌊
@SrikanthKadapa2
#NTR #HELPING HANDS #కడప జిల్లా #PRESIDENT
ID:1338162284204421126
13-12-2020 16:42:42
1,6K Tweet
304 Takipçi
374 Takip Edilen
మేము కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్లకు వైఎస్సార్ పేరు పెట్టారని సాక్ష్యంతో సహా చెబితే మమ్మల్ని ట్రోల్ చేయాలని చూశారు, ఇప్పుడు కేంద్రమే చెప్పింది ఇక దీనికి మీ సమాధానం ఏంటి?
#Kadapa #YCPLies #YCPCriminalPolitics
#Kadapa Development #PMAYHouses
ఈ రోజు కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వేంకేశ్వరస్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు అంతా బాగుండాలని, మా అధినాయకుడు చంద్రబాబు గారు ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించడం జరిగింది.
#Tirumala #LordBalaji #SriVenkateswaraSwamyVaariTemple
#KadapaVasu
#Andhrapradesh #ChandrababuNaidu
ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోని ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు త్వరలో తీరిపోవాలని అలాగే మా నాయకుడు చంద్రబాబు గారి ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించడం జరిగింది.
#Tirumala #LordBalaji #SriVenkateswaraSwamyVaariTemple
#KadapaVasu
#Andhrapradesh #ChandrababuNaidu
*బాబుతో నేను అంటూ కడప నగరంలోని డివిజన్ 1లో వైఎస్ఆర్ కాలనీ ప్రజలకి చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పైన మరియు భవిష్యత్తుకి గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది.
#BhavishyathukiGuarantee
#WeWillStandWithCBN
#PeopleWithNaidu
#Kadapa
#IAmWithBabu
#i #PichiJagan
కడప 1&2వ డివిజన్లలో వైస్సార్సీపీ పార్టి అబద్ధాలను రుజువులతో బయటపెట్టడం జరిగింది...
#YCPLies #JaganFailedCM
#APvsJagan #Kadapa
#TDPWillBeBack
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#PichiJagan
#IAmWithBabu
శాంతియుతంగా బంద్ లో పాల్గొనబోయిన కడప టీడీపీ ఇంచార్జి ఆర్.మాధవి రెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రజా తిరుగుబాటు రాబోతుంది
ఆర్. మాధవి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
#Kadapa #RSrinivasaReddy #RMadhaviReddy #TDP
#apstatebandh
#FalseCasesAgainstNaidu
#SelfGoalByJagan
ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కు నిరసనగా మా నివాసం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో టీడీపీ కడప ఇంచార్జి ఆర్. మాధవి రెడ్డి గారితో పాటు
కడప టిడిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
#WeWillStandWithCBNSir
#ChandrababuNaidu