Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profileg
Srinivasa Reddy Reddeppagari

@ReddeppagariSVR

TDP Politburo Member,
Always be in Politics for the People with Courage, Pride & Dignity

ID:1336504610375155712

calendar_today09-12-2020 02:55:40

2,7K Tweets

2,5K Followers

8 Following

Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడపలోని 34 వ డివిజన్ లో ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టిడిపి లో కి చేరిక. కడప టీడీపీ ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారితో కలిసి
వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించడం జరిగింది

Joinings WillWinKadapa

కడపలోని 34 వ డివిజన్ లో ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టిడిపి లో కి చేరిక. కడప టీడీపీ ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారితో కలిసి వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించడం జరిగింది #TDPJoinings #TDP #Kadapa #TDPWillWinKadapa
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ రోజు ఉదయం కడప నగరంలోని 25వ డివిజన్ లో టీటీడీ కల్యాణ టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

TDP WillWinKadapa WillBeBack

ఈ రోజు ఉదయం కడప నగరంలోని 25వ డివిజన్ లో టీటీడీ కల్యాణ టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. #Kadapa #apelections2024 #TDP #KadapaTDP #TDPWillWinKadapa #TDPWillBeBack
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ రోజు కడప నగరంలోని 50వ డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో కడప టీడీపీ ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారు

TDP

ఈ రోజు కడప నగరంలోని 50వ డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో కడప టీడీపీ ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారు #TDP #Kadapa #KadapaTDP
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

తనఖాపెట్టి అప్పు తీసుకునే దస్తావేజుని సైతం టైటిలింగ్‌ చట్టం ప్రకారం టీఆర్వోకు తెలియజేయాలి, అనుమతి తీసుకోవాలి. అప్పుడే ఈ తాకట్టు చెల్లుతుంది. దీంతో ప్రజలు అప్పులు తీసుకున్న విషయం కూడా రిజిస్టర్‌లోకి ఎక్కుతుంది. ఈ విధానం పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగడమే

తనఖాపెట్టి అప్పు తీసుకునే దస్తావేజుని సైతం టైటిలింగ్‌ చట్టం ప్రకారం టీఆర్వోకు తెలియజేయాలి, అనుమతి తీసుకోవాలి. అప్పుడే ఈ తాకట్టు చెల్లుతుంది. దీంతో ప్రజలు అప్పులు తీసుకున్న విషయం కూడా రిజిస్టర్‌లోకి ఎక్కుతుంది. ఈ విధానం పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగడమే #JaganLandGrabbingAct
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ సారి ఆంజాద్ బాషా ది మూడో స్థానమే,
ఓటమి భయం, ఆక్రోశం తోనే వైసిపి వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు..

YCP TDP

account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడప టీడీపీలోకి చేరికలు

14వ డివిజన్ పుట్లంపల్లె లో వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 60 కుటుంబాల ప్రజలు టీడీపీలో చేరారు
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది

Joinings
WillWinKadapa

కడప టీడీపీలోకి చేరికలు 14వ డివిజన్ పుట్లంపల్లె లో వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 60 కుటుంబాల ప్రజలు టీడీపీలో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది #TDPJoinings #TDP #Kadapa #TDPWillWinKadapa
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడపలోని 13వ డివిజన్ లో టిడిపి కడప ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు భూపెష్ రెడ్డి, మాధవి రెడ్డి లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

WillBeBack WillWinKadapa

కడపలోని 13వ డివిజన్ లో టిడిపి కడప ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు భూపెష్ రెడ్డి, మాధవి రెడ్డి లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. #Kadapa #TDP #BhupeshReddy #RMadhaviReddy #ReddeppagariMadhavi #kadapatdp #TDPWillBeBack #TDPWillWinKadapa #CBNAgain #ChandrababuNaidu
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు ముద్దంటున్నాడు. నాడు కియా పరిశ్రమను వ్యతిరేకించిన జగన్‌మోహన్‌రెడ్డి.. నేడు తమవల్లే ఉద్యోగాలు వచ్చాయంటూ గొప్పలు చెప్పుతున్నాడు

account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడపలోని 31వ డివిజన్ లో గల బహుదుర్ఖాన్ మస్జిద్ దగ్గర షాకిర్ గారి ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలకు చెందిన ప్రజలకు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది

Joinings WillWinKadapa
WillBeBack

కడపలోని 31వ డివిజన్ లో గల బహుదుర్ఖాన్ మస్జిద్ దగ్గర షాకిర్ గారి ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలకు చెందిన ప్రజలకు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది #TDPJoinings #TDP #TDPWillWinKadapa #TDPWillBeBack #Kadapa
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడప 23వ డివిజన్ లో టిడిపి కడప ఎంపీ అభ్యర్థి భూపెష్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది

కడప 23వ డివిజన్ లో టిడిపి కడప ఎంపీ అభ్యర్థి భూపెష్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది #Kadapa #TDP #BhupeshReddy
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడప జిల్లాలో బలిజల సంక్షేమానికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, వారి రాజకీయ ప్రగతికి సహకరిస్తాము, కడపలో కాపు భవన్ ఏర్పాటు చేస్తాము - కడపలో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశంలోమా హామీ
TDP

కడప జిల్లాలో బలిజల సంక్షేమానికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, వారి రాజకీయ ప్రగతికి సహకరిస్తాము, కడపలో కాపు భవన్ ఏర్పాటు చేస్తాము - కడపలో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశంలోమా హామీ #Kadapa #KadapaTDP #TDP #BalijaCommunity #KapuBhavan
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ రోజు ఉదయం కడప నగరంలోని 25వ డివిజన్ లో టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది

TDP WillWinKadapa WillBeBack

ఈ రోజు ఉదయం కడప నగరంలోని 25వ డివిజన్ లో టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది #Kadapa #apelections2024 #TDP #KadapaTDP #TDPWillWinKadapa #TDPWillBeBack
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడప నగరంలోని 50వ డివిజన్ లో టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది

TDP WillWinKadapa WillBeBack

కడప నగరంలోని 50వ డివిజన్ లో టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి మాధవి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది #Kadapa #apelections2024 #TDP #KadapaTDP #TDPWillWinKadapa #TDPWillBeBack
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

రాబోయే ఎన్నికలలో పోస్టల్ బాలట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న ఉద్యోగులు అందరికీ విన్నవిస్తున్నా..


account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

నిన్న టీడీపీ మాధవి రెడ్డి నామినేషన్ తో
దద్దరిల్లిన కడప

account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేసిన రెడ్డెప్పగారి మాధవి గారు..


Vasu

భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేసిన రెడ్డెప్పగారి మాధవి గారు.. #Kadapa #TDP #apelections2024 #APElections #RMadhaviReddy #ReddeppagariMadhavi #RSrinivasaReddy #KadapaVasu
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేస్తున్న సంధర్బంలో నా సతీమణి, కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి తో కలిసి దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది

TDP

ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేస్తున్న సంధర్బంలో నా సతీమణి, కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి తో కలిసి దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది #Kadapa #TDP #KadapaTDP #apelections2024 #RMadhaviReddy
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడపలోని మృత్యుంజయకుంటలో స్థానిక ప్రజలతో సమావేశం అనంతరం కొందరు ప్రజలకి కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించడం జరిగింది

TDP Joinings WillBeBack WillWinKadapa

కడపలోని మృత్యుంజయకుంటలో స్థానిక ప్రజలతో సమావేశం అనంతరం కొందరు ప్రజలకి కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించడం జరిగింది #Kadapa #TDP #KadapaTDP #TDPJoinings #TDPWillBeBack #TDPWillWinKadapa
account_circle