ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile
ThulasiChandu

@thulasichandu1

Independent Journalist 🔆

Join WhatsApp channel👇
whatsapp.com/channel/0029Va…

ID: 1300709299992186882

linkhttps://youtube.com/c/ThulasiChandu calendar_today01-09-2020 08:17:41

1,1K Tweet

21,21K Followers

298 Following

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

Thank you very much Minister Garu 🙏🏼 అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న యువకుడు విజయ్ కుమార్ కు మీ రెస్పాన్స్ గొప్ప హోప్ లా మారింది. మీ ఆఫీస్ వీలైనంత వేగంగా టచ్ లోకి వస్తుందనే సమాచారం విజయ్ కుమార్ కుటుంబానికి చేరవేశాము. అతని కుటుంబం తరఫున కూడా మీకు ధన్యవాదాలు. మీ ఆఫీస్ కాల్ కోసం

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

దేశంలో కుక్కబతుకేంటి.. కుక్క కాటుతో చనిపోతున్న వాళ్ల ప్రశ్నలకు సమాధానాలేంటి? కుక్కల సమస్యకు శాశ్వతమైన పరిష్కారమేంటి? ఇది 360 డిగ్రీస్ లో ఈ సమస్యపైన చర్చించే వీడియో.. Watch: youtu.be/ztPWZeK3Ojc . . #StrayDogs #SupremeCourt #straydogsofindia

దేశంలో కుక్కబతుకేంటి..
కుక్క కాటుతో చనిపోతున్న వాళ్ల ప్రశ్నలకు సమాధానాలేంటి?
కుక్కల సమస్యకు శాశ్వతమైన పరిష్కారమేంటి?
ఇది 360 డిగ్రీస్ లో ఈ సమస్యపైన చర్చించే వీడియో..
Watch: youtu.be/ztPWZeK3Ojc
.
.
#StrayDogs  #SupremeCourt #straydogsofindia
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా? పాకిస్థాన్ తో చర్చలు జరిపి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నప్పుడు.. ఈ దేశ పౌరులు చర్చలు చేస్తాం అంటోంటే ఎందుకు కాల్చి చంపేస్తున్నారు? దహన సంస్కారాలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఎందుకు సామూహిక ఖననాలు చేస్తున్నారు? ఈ ప్రశ్నలు అడిగితే ఇప్పుడు అర్బన్ నక్సల్స్

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

అనేక కొత్త కోణాలున్నాయ్.. A complete video! Watch it to understand the issue and perspective 👇 youtu.be/fs5BiYzl-Lc #marwadigobackmovement

అనేక కొత్త కోణాలున్నాయ్.. 
A complete video! 
Watch it to understand the issue and perspective 👇
youtu.be/fs5BiYzl-Lc

#marwadigobackmovement
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

౩౦ ఏళ్ల ఈ యువకుడు ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఎవరీ తెలంగాణ శ్యాం, అతని బ్యాగ్రౌండ్ ఏంటి, ఏం చదివాడు, ఏం కోరుకుంటున్నాడు. Watch It 👇🏼 youtu.be/hEZxHNuBBlI #GoBackMarwadiMovement #TelanganaShyam

౩౦ ఏళ్ల ఈ యువకుడు ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఎవరీ తెలంగాణ శ్యాం, అతని బ్యాగ్రౌండ్ ఏంటి, ఏం చదివాడు, ఏం కోరుకుంటున్నాడు. Watch It 👇🏼
youtu.be/hEZxHNuBBlI 

#GoBackMarwadiMovement #TelanganaShyam
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

తెలంగాణ ఎన్నికల్లో మార్వాడీల డబ్బు.. ప్రధాన పార్టీలకు మార్వాడీలతో నగదు సంబంధాలున్నాయి.. అందుకే ఎవరూ ఈ ఉద్యమం పైన మాట్లాడట్లేదు.. 30 మంది MLA లు మార్వాడీ బాధితులు.. మార్వాడీల గోడౌన్లలోని వేల కోట్ల డబ్బు ఎన్నికల్లోకి.. చాలా మంది ఎమ్మెల్యేలు భూముల్ని వాళ్లకు రాసిచ్చేశారు

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిపైన అధికార జులూం ఏంటి సుదర్శన్ రెడ్డి సల్వాజుడూంపైన ఇచ్చిన తీర్పు? నిజంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఇష్టారాజ్యంగా తీర్పులిప్పించుకున్నది ఎవరు? గుజరాత్ సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు ఫలితం ఏమైంది? Watch this:

రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిపైన అధికార జులూం 
ఏంటి సుదర్శన్ రెడ్డి సల్వాజుడూంపైన ఇచ్చిన తీర్పు? నిజంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఇష్టారాజ్యంగా తీర్పులిప్పించుకున్నది ఎవరు? గుజరాత్ సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు ఫలితం ఏమైంది? 
Watch this:
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

నేను ధర్మస్థలం మీద వీడియోనే చెయ్యలేదు. కానీ ఇతను చూశాడంట. నమ్మాడంట. ఇలా ఒక కామెంట్ కాదు.. నా ప్రతి రీసెంట్ వీడియో కిందా బోలెడు కామెంట్లు. నేను చెయ్యని వీడియో చేశానని చెప్తూ హిందూ ద్వేషం అంటున్నారంటే ద్వేషం ఎవరిలో ఉంది?? ఇలాంటి కామెంట్స్ పెట్టడం వెనుక వీళ్ల ఉద్దేశం ఏంటి?

నేను ధర్మస్థలం మీద వీడియోనే చెయ్యలేదు. కానీ ఇతను చూశాడంట. నమ్మాడంట. ఇలా ఒక కామెంట్ కాదు.. నా ప్రతి రీసెంట్ వీడియో కిందా బోలెడు కామెంట్లు. నేను చెయ్యని వీడియో చేశానని చెప్తూ హిందూ ద్వేషం అంటున్నారంటే ద్వేషం ఎవరిలో ఉంది??
ఇలాంటి కామెంట్స్ పెట్టడం వెనుక వీళ్ల ఉద్దేశం ఏంటి?
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

విజయ్ ప్రతాప్ గారూ.. మీ లాంటి వాళ్లు సిస్టమ్ నిండా ఉంటే పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా చదువుకుంటారు. ర్యాండమ్ రెకమెండేషన్ వీడియో ఒకటి చూసి ఆ తర్వాత చాలా వీడియోలు చూశాను. పిల్లలకు మంచి భోజనం పెట్టేలా చేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. థ్యాంక్యూ సోమచ్ !

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

అయ్యో సినిమా డైరెక్టర్లకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది..?

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

ఈ వీడియో చూడగానే ఈ డైరెక్టర్తో మాట్లాడాలి అనిపించింది. ఆయన ఏం చెప్పారో చూడండి.. youtu.be/HewCRSh5YTA?fe…

ఈ వీడియో చూడగానే ఈ డైరెక్టర్తో మాట్లాడాలి అనిపించింది. ఆయన ఏం చెప్పారో చూడండి.. 
youtu.be/HewCRSh5YTA?fe…
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

Big Political update! MLC కవితపైన సస్పెన్షన్ వేటు వేసిన కేసీఆర్ ! షో కాజ్ నోటీసు ఇవ్వకుండా డైరెక్టుగా బహిష్కరణ వేటు వేశారు. త్వరలో మరో రాజకీయ పార్టీ తెలంగాణలో మొదలౌతుందా? #KavithaKalvakuntla #KCR

Big Political update!
MLC కవితపైన సస్పెన్షన్ వేటు వేసిన కేసీఆర్ !
షో కాజ్ నోటీసు ఇవ్వకుండా డైరెక్టుగా బహిష్కరణ వేటు వేశారు. త్వరలో మరో రాజకీయ పార్టీ తెలంగాణలో మొదలౌతుందా? 
#KavithaKalvakuntla #KCR
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

సీఎం గారికి నా విజ్ఞప్తి... మంచిర్యాల్ జిల్లా మందమర్రిలోని ఒక ప్రభుత్వ టీచర్. భీంపుత్ర శ్రీనివాస్. మనం ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని కోరుకుంటామో అంతకు మించే తన విద్యార్థులతో ప్రయోగాలు చేస్తున్నారు. తరగతి గదిని ప్రయోగశాలగా మార్చుకున్నారు. పంట పొలాలు, నీటి ప్రాజెక్టులు, కర్మాగారాలు,

సీఎం గారికి నా విజ్ఞప్తి...
మంచిర్యాల్ జిల్లా మందమర్రిలోని ఒక ప్రభుత్వ టీచర్. భీంపుత్ర శ్రీనివాస్. మనం ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని కోరుకుంటామో అంతకు మించే తన విద్యార్థులతో ప్రయోగాలు చేస్తున్నారు. తరగతి గదిని ప్రయోగశాలగా మార్చుకున్నారు. పంట పొలాలు, నీటి ప్రాజెక్టులు, కర్మాగారాలు,
Gautham sattava (@gauthamsrinu) 's Twitter Profile Photo

felt so sad 💔📚 for this type of incident happend IN telugu states while watching your podcast ThulasiChandu youtu.be/L_PcsGAaqnU?si… #govtschoolsintelangana #corruptioninGovtSchoolstelangana #StopCorruption #TeachersVoice #bheemputrasrinivasteacher #uniformteacher