సీతారామరాజు (@thisissrr5) 's Twitter Profile
సీతారామరాజు

@thisissrr5

Real estate /— writer రామగ్రామ నుంచి రావణలంక దాకా Ramagrama Nunchi Ravanalanka Daaka amzn.eu/d/16sEm8I

ID: 1347564382868353027

calendar_today08-01-2021 15:22:57

17,17K Tweet

8,8K Followers

2,2K Following

సీతారామరాజు (@thisissrr5) 's Twitter Profile Photo

మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. కొల్లు రవీంద్ర గారు గెలిచినప్పుడు మాత్రమే చేస్తారు . ఇప్పుడు కూడా సూపర్ చేస్తున్నారు . కానీ బయట సోషల్ మీడియాలో అసలు తెలుసా ? Telugu Desam Party

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఆహ్లాదకర వాతావరణంలో, రెండో రోజు మసులా బీచ్ ఫెస్ట్‌కు ప‌ర్యాట‌కులు పోటెత్తారు. సాంస్కృతిక, సాహస, క్రీడా కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఈవెంట్‌గా గుర్తింపు పొందిన ఈ ఫెస్టివల్ జూన్ 8 వ తేదీ ఆదివారం వరకు కొనసాగనుంది.

సీతారామరాజు (@thisissrr5) 's Twitter Profile Photo

ప్రతీ పొలిటికల్ పార్టీ గురువిందే , మనకి నచ్చినవి చెప్పుకోవడమే

ప్రతీ పొలిటికల్ పార్టీ గురువిందే , మనకి నచ్చినవి చెప్పుకోవడమే
సీతారామరాజు (@thisissrr5) 's Twitter Profile Photo

ప్రతీ సినిమా , ఎక్కడ రిలీజ్ అయ్యింది . ఏ ఊళ్లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది అని ప్రతీ సినిమాకి చూస్తా పేపర్లలో. సినిమా ఇష్టం తగ్గలేదు

సీతారామరాజు (@thisissrr5) 's Twitter Profile Photo

మనం బోర్డర్ స్టేట్స్ లో లేకపోవడం వల్ల తెలవట్లేదు కానీ , బంగ్లాదేశ్ లో జరుగుతుంది , ఏదో ఒక రోజు వెస్ట్ బెంగాల్ వరకు వస్తుంది 🙃

సీతారామరాజు (@thisissrr5) 's Twitter Profile Photo

ఇలా MLA లు రోజుకి తక్కువ అనుకున్నా , ఒక పది మంది కార్యకర్తలతో మాట్లాడలేరా? మన దగ్గర డేటా ఉంది . కాల్ చేసి బాగున్నావా , జనాలు ఏ స్కీమ్ ని ఏం అనుకుంటున్నారు అని అడగలేరా? Lokesh Nara

సీతారామరాజు (@thisissrr5) 's Twitter Profile Photo

విషయం ఏంటి అంటే , పాత కేస్ లు తోడటానికి కేంద్రం ఒప్పుకోవట్లేదు. కొత్త కేస్ లు ఏది స్టేట్ గవర్నమెంట్ నిరూపించినా, బొక్కలో తోసేస్తారు ✅ కేంద్రంలో ఉన్నవాళ్ళు కూడా ఓకే దానికి .

సీతారామరాజు (@thisissrr5) 's Twitter Profile Photo

ఈసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు , సినిమా పేరు కనపడేలా కూర్చోండి. మీరు ఎన్ని గంటలు మాట్లాడిన సినిమా రిలీజ్ అని తెలుస్తుంది Naga Vamsi devipriya